AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్మార్ట్ ఫోన్ లేదు.. వాట్సాప్ అస్సలు ఉపయోగించని హీరో.. అజిత్ మాత్రం కాదండోయ్..

సాధారణంగా సినీతారలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో చెప్పక్కర్లేదు. నిత్యం తమ సినిమా అప్డేట్స్ తోపాటు.. ఫ్యామిలీ విషయాలు, స్టైలీష్ ఫోటోస్ పంచుకుంటారు. కానీ స్మార్ట్ ఫోన్, వాట్సప్, ఇన్ స్టా వంటి ఖాతాలు ఉపయోగించని స్టార్స్ ఎవరో తెలుసా.. ? అజిత్ నెట్టింటికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Tollywood: స్మార్ట్ ఫోన్ లేదు.. వాట్సాప్ అస్సలు ఉపయోగించని హీరో.. అజిత్ మాత్రం కాదండోయ్..
Fahadh Faasil
Rajitha Chanti
|

Updated on: Jul 25, 2025 | 2:04 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించడు.. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పూర్తిగా అజిత్ మేనేజర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. ఇక అజిత్ సొంతంగా మొబైల్ ఫోన్ సైతం ఉపయోగించరని మీకు తెలుసా.. ? అజిత్ బాటలోనే ఓ స్టార్ హీరో సైతం వాట్సప్, ఇన్ స్టాలకు దూరంగా ఉంటున్నారట. ఇటీవలే ఈ హీరో వాడే చిన్న ఫోన్ గురించి నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అతడు మరెవరో కాదు.. పుష్ప విలన్.. మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్. తాను వాట్సాప్ కూడా ఉపయోగించనని.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉంటానని అన్నారు.

ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు ఫహద్ ఫాసిల్. మలయాళంలో హీరోగా మెప్పిస్తున్న ఆయన.. ఇతర భాషలలో మాత్రం వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఫహద్ ఫాసిల్ నటించిన మారీసన్ చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఇందులో తమిళ కమెడియన్ వడివేలు కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహద్ ఫాసిల్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇటీవల చిన్న కీప్యాడ్ ఫోన్ వాడుతూ కనిపించారు ఫహాద్. ఇదే విషయంపై ప్రశ్నించగా.. ఫహద్ మాట్లాడుతూ.. “”నేను గత ఏడాది కాలంగా స్మార్ట్‌ఫోన్ వాడటం లేదు. నేను సాధారణ బటన్ సెల్ ఫోన్‌ని ఉపయోగిస్తాను. నన్ను ఇమెయిల్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు. సోషల్ మీడియాలో కాదు. నా వ్యక్తిగత జీవితాన్ని లేదా ఫోటోలను బహిరంగంగా పంచుకోవాలనుకోవడం లేదు. నటుడిగా, నాకు స్మార్ట్‌ఫోన్ ముఖ్యం. కానీ ఇతర మార్గాలు ఉన్నాయి. నిజానికి, నేను వాట్సాప్‌లో కూడా లేను. ఇది నేటి తరం నుండి నన్ను భిన్నంగా చేస్తుందా అని మీరు నన్ను అడిగితే, నేను చెడు చిత్రాలు ఇస్తే తప్ప నేను భిన్నంగా ఉండను” అని అన్నారు. ప్రస్తుతం ఫహద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి
Fahadh Faasil Movie

Fahadh Faasil Movie

ఇవి కూడా చదవండి:

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..