అప్పుడు రెండు జళ్ల సీత.. ఇప్పుడు కుర్రాళ్ల హాట్ ఫేవరెట్ ఈ వయ్యారి.. ఎవరో గుర్తుపట్టగలరా.?

పైన పేర్కొన్న ఫోటోలోని అమ్మాయిని చూశారా.? స్కూల్ యూనిఫాంలో.. చిరునవ్వులు నవ్వుతున్న ఈ రెండు జళ్లు సీత ఎవరో గుర్తుపట్టారా.? ఈ భామ కేవలం నటిగా మాత్రమే కాదు.. సింగర్, డ్యాన్సర్, మ్యూజిషియన్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆమె ఎవరో చెప్పండి..

అప్పుడు రెండు జళ్ల సీత.. ఇప్పుడు కుర్రాళ్ల హాట్ ఫేవరెట్ ఈ వయ్యారి.. ఎవరో గుర్తుపట్టగలరా.?
Viral Photo
Follow us

|

Updated on: Apr 17, 2024 | 1:38 PM

పైన పేర్కొన్న ఫోటోలోని అమ్మాయిని చూశారా.? స్కూల్ యూనిఫాంలో.. చిరునవ్వులు నవ్వుతున్న ఈ రెండు జళ్లు సీత ఎవరో గుర్తుపట్టారా.? ఈ భామ కేవలం నటిగా మాత్రమే కాదు.. సింగర్, డ్యాన్సర్, మ్యూజిషియన్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్ అండ్ బోల్డ్ పాత్రల్లో కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. తెలుగు, కన్నడ చిత్రాలతో పాటు హిందీ, మరాఠి, తులు, కొంకణీ, తమిళ భాషల్లోనూ నటించి.. ఎంతోమంది ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈమెను బబ్లీ గర్ల్ అనడంలో కూడా అతిశయోక్తి లేదు. తన హస్కీ వాయిస్‌తో కట్టిపడేసింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు ఎస్తేర్ నోరోన్హ్.

కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ చిన్నది.. 9 ఏళ్లకే కొంకణీ భాషలో పాటలు పాడేసింది. ఆ తర్వాత కథక్, బాలీవుడ్ డ్యాన్సింగ్ నేర్చుకుంది. ఇక 2012లో ‘బారోమస్’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో ‘వెయ్యి అబద్దాలు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సునీల్‌తో చేసిన ‘భీమవరం బుల్లోడు’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మిగిలిన భాషల్లోనూ వర్క్ చేస్తూ.. టాలీవుడ్‌లోని పలు చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది. జయ జానకి నాయక, ఐరావతం సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేసింది.

అంతేకాకుండా ప్రముఖ స్టార్ సింగర్ నోయల్‌తో ఈమెకు వివాహమైంది. ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు. ఆ ఫేజ్ నుంచి బయటపడ్డ ఈ భామ ‘చాంగురే బంగారు రాజా’, ‘రెక్కి’, ‘డెవిల్’ లాంటి చిత్రాలతో అలరించింది. ఇక ఇప్పుడు ‘టెనెంట్’ చిత్రం ద్వారా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తోంది ఈ బ్యూటీ.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.