Tollywood: ఈ క్యూట్ చిన్నారి తెలుగు కుర్రాళ్ల కొత్త క్రష్.. ఒక్క సినిమాతోనే ట్రెండ్ సెట్ చేసింది..

ఆ తర్వాత తెలుగులోకి డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి ఓ సూపర్ హిట్ చిత్రంలో నటించి తెలుగు కుర్రాళ్ల కొత్త క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. పైన ఫోటోను చూస్తున్నారు కదా.. ఆ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్ హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో ఫాలోయింగ్ పెంచుకుంది. అందం, అభినయంతో వెండితెరపై మయా చేసింది. అందమైన ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా ?..

Tollywood: ఈ క్యూట్ చిన్నారి తెలుగు కుర్రాళ్ల కొత్త క్రష్.. ఒక్క సినిమాతోనే ట్రెండ్ సెట్ చేసింది..
Actress
Follow us

|

Updated on: Apr 17, 2024 | 8:33 PM

ఇటీవల మలయాళం, తమిళ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతున్నాయి. గత కొన్ని నెలలుగా తమిళ్, మలయాళం చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ తర్వాత తెలుగులోకి డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి ఓ సూపర్ హిట్ చిత్రంలో నటించి తెలుగు కుర్రాళ్ల కొత్త క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. పైన ఫోటోను చూస్తున్నారు కదా.. ఆ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్ హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో ఫాలోయింగ్ పెంచుకుంది. అందం, అభినయంతో వెండితెరపై మయా చేసింది. అందమైన ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా ?.. తనే హీరోయిన్ భవ్య ట్రిక.

భవ్య ట్రిక.. తమిళంలో సూపర్ హిట్ అయిన జో మూవీ హీరోయిన్. ఇటీవల సంక్రాంతి పండక్కి కోలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన జో మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలసింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా భవ్య ట్రిక నటించింది. 1997లో తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. అలాగే మోగప్పైర్‌లోని DAV సీనియర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ అందాల తార. చెన్నైలోని MOP వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో కళాశాలలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

కోలీవుడ్ డైరెక్టర్ ధీనేష్ పళనివేల్ దర్శకత్వం వహించిన కతిర్ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈ మూవీ 2022లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ప్రభు శ్రీనివాస్ తెరకెక్కించిన డాలీ చిత్రంతో కన్నడలో అరంగేట్రం చేసింది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన జో మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. జో సినిమాతో ఈ బ్యూటీ ఫుల్ క్రేజ్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి అటు తమిళం, ఇటు తెలుగులో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.

View this post on Instagram

A post shared by Bhavya (@bhavyatrikha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌..
అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌..
స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్...నో సమ్మర్ హాలిడేస్
స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్...నో సమ్మర్ హాలిడేస్
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!
కేఎల్ రాహుల్‌తో సహా T20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు
కేఎల్ రాహుల్‌తో సహా T20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు
మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ లాభాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ లాభాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..