ANIL KUMAR
కురాళ్ళ హృదయాలకు ఎటాక్ అవుతున్న హనీ స్ట్రోక్.! ఎంత క్యూట్ గా ఉందో..
30 April 2024
మలయాళం నుండి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో హానీ రోజ్ ఎప్పుడు ట్రేండింగ్ లిస్ట్ లో ముందు ఉంటారు.
నటసింహం నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో యూత్ ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది హానీ.
ఈ మూవీలో హీరోయిన్ హానీ రోజ్ అందానికి ప్రేక్షకులు విపరీతంగా అట్ట్రాక్ట్ అయ్యారు అనే చెప్పాలి. ఎంతలా అంటే..
ఈ సినిమా తరువాత ఈ బ్యూటీ ఇప్పటివరకు ఏ కొత్త సినిమా అనౌన్స్ చెయ్యకపోయినప్పటికీ ట్రేండింగ్ లో ఉన్నారు.
ఇక్కడే అర్ధం అవుతుంది ఈమెకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందొ. ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు.
ఈ అమ్మడి అందానికి నెట్టింట భారీ ఫాలోయింగ్ ఉంది. ఈమె ఫొటోస్ షేర్ చేసిన కొద్దిసమయానికే హెవీ లైక్స్ వస్తున్నాయి.
ఇక ఈమెకు కాక పలు భాషల నుండి ఆఫర్స్ వస్తున్నట్టు టాక్.. అందులో గ్లామర్ పాత్రలే కాక ఐటమ్ సాంగ్స్ కూడా ఉన్నాయి.
తాజాగా ఓ బాలీవుడ్ మూవీలో ఐటమ్ సాంగ్ కోసం హనీ రోజ్ ను అప్ప్రోచ్ అయ్యినట్టు సమాచారం.. దీనిపై ప్రకటన రావాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి