Seethamma Vakitlo Sirimalle Chettu: మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడేలా ఉందో చూస్తే..

మహేష్ బాబు కామెడీ టైమింగ్.. వెంకీ యాక్టింగ్ అదిరిందనే చెప్పాలి. అన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో సమంత, అంజలి, అభినయ, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈసినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. అయితే పైన ఫోటోను చూశారా..? ఆ సీన్ గుర్తుందా..?

Seethamma Vakitlo Sirimalle Chettu: మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడేలా ఉందో చూస్తే..
Actress New

Updated on: Sep 14, 2024 | 3:19 PM

తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన సినిమాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ కలిసి నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఇందులోని సాంగ్స్ కూడా మంచి హిట్టయ్యాయి. మహేష్ బాబు కామెడీ టైమింగ్.. వెంకీ యాక్టింగ్ అదిరిందనే చెప్పాలి. అన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో సమంత, అంజలి, అభినయ, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈసినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. అయితే పైన ఫోటోను చూశారా..? ఆ సీన్ గుర్తుందా..? మహేష్ ట్రైన్ లో పక్క సీట్ లో కూర్చున్న అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తుంటాడు. ఈ మూవీలో ఈ సీన్ చాలా హైలెట్ అయ్యింది. ఇక ఈ మూవీలో మహేష్ పక్కన కనిపించిన అమ్మాయి గుర్తుందా.. ? ఈ ఒక్క సీన్ తో చాలా ఫేమస్ అయిపోయింది.

ఈ అమ్మడు పేరు సుప్రియ అయిసోల. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. అవసరాల శ్రీనివాస్ నటించిన బాబు బాగా బిజీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత కొన్న చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు. ఇటీవలే రానానాయుడు సిరీస్ లో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. అలాగే సుప్రియకు సంబంధించిన వివరాలు కూడా తెలియరాలేదు.

సుప్రియకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది. చివరిసారిగా రానానాయుడు సిరీస్ లో కనిపించింది. ఈ చిత్రంలో తనదైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం సుప్రియ అయిసోల ఫోటోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్.

Supriya

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us