AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikesha Patel: అసలేం మారలేదు గురూ.. పవన్ కళ్యాణ్ పులి మూవీ హీరోయిన్ గ్లామర్ లుక్స్.. ఫోటోస్ చూస్తే..

ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయ్యింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి.. ఆ తర్వాత మాత్రం అంతగా ఆఫర్స్ అందుకోలేదు. కొద్ది రోజులకే ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆమె మరెవరో కాదు.. నికీషా పటేల్. అసలు ఈ పేరు తెలుగు జనాలకు పరిచయం లేదు. కానీ ఆమె నటించిన సినిమా పేరు చెబితే ఠక్కున గుర్తుపట్టేస్తారు.

Nikesha Patel: అసలేం మారలేదు గురూ.. పవన్ కళ్యాణ్ పులి మూవీ హీరోయిన్ గ్లామర్ లుక్స్.. ఫోటోస్ చూస్తే..
Komaram Puli Movie
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2025 | 11:15 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. అందులో కొమరం పులి ఒకటి. డైరెక్టర్ ఎస్జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ శ్రోతలను కట్టిపడేసింది. అయితే ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. అలాగే ఈ సినిమాలో పవన్ సరసన కథానాయికగా నికీషా పటేల్ నటించింది. తెలుగులో ఫస్ట్ సినిమా అయినప్పటికీ.. అందం, యాక్టింగ్ తో పాపులర్ అయ్యింది నికీషా. ఈ సినిమాలో గ్లామర్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాకపోవడంతో నికీషాకు తెలుగులో ఆఫర్స్ రాలేదు.

కొమరం పులి తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది నికీషా. ఆ తర్వాత ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యింది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మాయికి ఇతర భాషలలోనూ ఆఫర్స్ రాలేదు. ఓం 3డీ, అరకు రోడ్డులో.. గుంటూరోడు చిత్రాల్లో నటించింది. తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.

ఇవి కూడా చదవండి

కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ మరోసారి గ్లామర్ ఫోటోలతో నెటిజన్లను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం నికీషాకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన