AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Ramji : ఒక్క పాటతో సెన్సేషన్ అయ్యాడు.. ఈ నటుడి భార్య ఎవరో తెలుసా.. ?  

ఒకప్పుడు తెలుగు, తమిళం సినిమాల్లో చక్రం తిప్పిన ఈ స్టార్ హీరో గుర్తున్నాడా.. ? ఇప్పుడు యంగ్ హీరోలకు తండ్రిగా, అన్నగా కనిపిస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. నటుడిగానే కాదు... డ్యాన్స్ మాస్టర్ గానూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు. మీకు తెలుసా.. ? అతడి భార్య దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరంటే..

Actor Ramji : ఒక్క పాటతో సెన్సేషన్ అయ్యాడు.. ఈ నటుడి భార్య ఎవరో తెలుసా.. ?  
Actor Ramji
Rajitha Chanti
|

Updated on: Aug 25, 2025 | 9:35 AM

Share

90వ దశకంలో తమదైన నటనతో సినీప్రియులను అలరించి.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ నటుడు కమ్ డ్యాన్స్ మాస్టర్ ఒకరు. తెలుగు, తమిళం సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు రామ్ జీ 90’s సినిమాల్లో టాప్ హీరో. అంతేకాదు.. ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ కూడా. అతడి స్టెప్పులకు, డ్యాన్స్ మూమెంట్లకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశాడు. 1991లో విడుదలైన తమిళ చిత్రం కిఖుష్ కరై సినిమాతో డ్యాన్సర్ గా అరంగేట్రం చేశాడు రామ్ జీ. 1996 లో అజిత్, దేవయాని కలిసి నటించిన ప్రేమలేఖ సినిమాలో చిన్నదాన పాటతో మరింత ఫేమస్ అయ్యాడు. తమిళంతోపాటు తెలుగులోనూ అనేక సినిమాల్లో నటించాడు.

ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..

ఇవి కూడా చదవండి

సినిమాలతోపాటు తమిళంలో పలు సీరియల్స్ సైతం చేశాడు. ప్రస్తుతం యంగ్ హీరోలకు తండ్రిగా సహయ నటుడిగా రాణిస్తున్నాడు. అయితే మీకు తెలుసా.. ? రామ్ జీ… అమృత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె కమల్ హాసన్ కాస్ట్యూమ్ డిజైనర్.. అమృత కమల్ హాసన్ బిగ్ బాస్ షోకు, కమల్ సినిమాలైన ఇండియన్ 2, తక్ లైఫ్‌లకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆమె తమిళ సినిమాలో కూడా ప్రసిద్ధ కాస్ట్యూమ్ డిజైనర్ కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రామ్ జీ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..

View this post on Instagram

A post shared by Ram G (@ram.g_ram)

ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..

ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..