Chiranjeevi: ‘ఈ ఒక్కరోజేంటి.. ఈ జీవితమే అమ్మది’.. మాతృదినోత్సవాన మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మగా వారందించిన సేవలను మరోసారి గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు షేర్ చేశారు

Chiranjeevi: 'ఈ ఒక్కరోజేంటి.. ఈ జీవితమే అమ్మది'.. మాతృదినోత్సవాన మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్
Megastar Chiranjeevi
Follow us

|

Updated on: May 12, 2024 | 5:05 PM

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మగా వారందించిన సేవలను మరోసారి గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు షేర్ చేశారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. తన తల్లి అంజనా దేవి, సతీమణి సురేఖలతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన మెగాస్టార్.. ‘జన్మనిచ్చి, పెంచి, పోషించిన అమ్మ కి ఈ ఒక రోజు ఏంటి .. ప్రతి రోజు అమ్మ దే..ఈ జీవితమే అమ్మది. హ్యాపీ మదర్స్ డే’ అని రాసుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ షేర్ చేసిన ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీరితో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ లారెన్స్, నాగచైతన్య, సుధీర్‌బాబు, రష్మిక తదితరులు సోషల్ మీడియా వేదికగా తమ తల్లులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

‘నన్ను కన్న తల్లి.. నన్ను భర్తగా స్వీకరించిన భార్య ఓ తల్లి.. నేను జన్మనిచ్చిన నా కుమార్తె ఓ తల్లి.. నా కోడలు ఓ తల్లి.. ఇంతమంది తల్లులు చుట్టూ ఉండగా ఇంకా నాకేం కావాలి. హ్యాపీ మదర్స్ డే’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

ఇక రాఘవ లారెన్స్ తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ.. ‘నేను నా తల్లికి కట్టిన గుడిని ప్రపంచంలోని అమ్మలందరికీ అంకితం చేస్తున్నా అని ఎమోషనల్ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్