Celebrities Onam: ఓనం సంబరాల్లో సినీతారలు.. అందాల ముద్దుగుమ్మలు ఎలా ముస్తాబయ్యారో చూశారా ?

ముఖ్యంగా హీరోయిన్లు మరింత అందంగా ముస్తాబై తమ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఓనమ్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మరీ ఎవరెవరు ఎంత అందగా రెడీ అయ్యారో చూసేద్దమా..

Celebrities Onam: ఓనం సంబరాల్లో సినీతారలు.. అందాల ముద్దుగుమ్మలు ఎలా ముస్తాబయ్యారో చూశారా ?
Onam Vibes

Updated on: Sep 08, 2022 | 9:07 PM

మన దేశంలో పండగలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు పండుగలకు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఒక్కో ఫెస్టివల్ ఒక్కో విధంగా ఉంటుంది. ఇక ఈరోజు కేరళ స్పెషల్ ఓనమ్. ఈ పండగల సెలబ్రెషన్లలో సినీతారలు బిజీ అయ్యారు. ముఖ్యంగా హీరోయిన్లు మరింత అందంగా ముస్తాబై తమ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఓనమ్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మరీ ఎవరెవరు ఎంత అందగా రెడీ అయ్యారో చూసేద్దమా..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.