
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. పవర్ స్టార్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పెళ్లి తర్వాత చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ వయ్యారి… ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. పైన ఫోటోలో కనిపిస్తున్న స్కూడ్ డేస్ ఫోటోలో ఓ టాలీవుడ్ హీరోయిన్ ఉంది. సౌత్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదు.. ఒకప్పటి తెలుగు క్రేజీ హీరోయిన్ మీరా జాస్మిన్.
అప్పట్లో కుర్రకారు మనసులను దోచేసిన హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న వయ్యారి. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. మాస్ మహారాజా రవితేజ సరసన భద్ర సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడిగా గుడుంబా శంకర్ సినిమాలో మెరిసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న మీరా జాస్మిన్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో రెచ్చిపోయి గ్లామర్ ఫోటోలకు ఫోజులిస్తుంది. సినిమాల్లో నటించే సమయంలో స్కిన్ షోకు నో చెప్పిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం ఓ రేంజ్ లో అందాల విందు చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోగొడుతుంది. ప్రస్తుతం మీరా జాస్మిన్ స్కూల్ డేస్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..