AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హీరోయిన్‏గా కెరీర్ స్టార్ట్ చేసి బామ్మ వరకు.. ప్రతి పాత్రకు ప్రాణం పోసింది.. 1000కి పైగా సినిమాలు..

1000కి పైగా సినిమాలు.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు.. అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసింది. ఇంతకీ ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: హీరోయిన్‏గా కెరీర్ స్టార్ట్ చేసి బామ్మ వరకు.. ప్రతి పాత్రకు ప్రాణం పోసింది.. 1000కి పైగా సినిమాలు..
Nirmalamma
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2025 | 12:24 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.. ? దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించింది. వందలాది పాత్రలకు ప్రాణం పోసింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ తొలినాళ్లల్లో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసి ఆతర్వాత అమ్మ, అత్త, బామ్మ ఇలా ఎన్నో పాత్రలు పోషించి తనదైన నటనతో ఆకట్టుకుంది. 1950లో హీరోయిన్‏గా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత నెమ్మదిగా సహాయ పాత్రలు పోషించింది. అమ్మమ్మ పాత్రల వరకు వివిధ పాత్రలకు ప్రాణం పోసింది. ఇప్పటితరానికి ఆమె పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు తెలుగులో లెజండరీ యాక్టర్. బామ్మ పాత్ర అంటే ఠక్కున గుర్తొచ్చే రూపం. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజినీకాంత్, కమల్ హాసన్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించింది.

ఆమె తన సినీ జీవితాన్ని హీరోయిన్‌గా ప్రారంభించింది. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా దృష్టిని ఆకర్షించింది. తల్లిగా, బామ్మాగా అనేక పాత్రలు పోషించింది. ఆమె మరెవరో కాదు.. ఒకప్పటి సీనియర్ నటి నిర్మలమ్మ. వైవిధ్యమైన పాత్రలలో అద్భుతమైన నటనతో చెరగని ముద్ర వేసింది. భారతదేశంలోని అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషలలో నటించారు. చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రొడక్షన్ మేనేజర్ ను వివాహం చేసుకున్నారు నిర్మలమ్మ. కానీ ఈ దంపతులకు పిల్లలు జన్మించలేదు. దీంతో ఆమె కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. ఆమెకు ఒక కొడుకు జన్మించారు. అతడి పేరు విజయ్ మాదాల. అప్పట్లో సంధ్యరాగం అనే సినిమాలో కీలకపాత్ర పోషించారు. విజయ్ మాదాల అమెరికాలో పుట్టి పెరగడంతో అక్కడే సెటిల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి.. 

ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..

ఇంట్లో రోజూ ఉపయోగించే ఈ 6 వస్తువులు విషపూరితంగా మారతాయి..ఎందుకంటే
ఇంట్లో రోజూ ఉపయోగించే ఈ 6 వస్తువులు విషపూరితంగా మారతాయి..ఎందుకంటే
చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
టెన్త్ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్‌ ఇదే
టెన్త్ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్‌ ఇదే
పిగ్గీ బ్యాంకుల నుంచే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పడం ఎలా? 
పిగ్గీ బ్యాంకుల నుంచే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పడం ఎలా? 
బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు
ప్రశంసించడం కూడా కళే.. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోండిలా!
ప్రశంసించడం కూడా కళే.. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోండిలా!
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..