ఖరీదైన డ్రస్సు ఖరాబు చేశారు కదరా..! కోపంతో ఊగిపోయిన హీరోయిన్

ఇప్పటికే చాలా మంది ఎయిర్ పోర్ట్ సిబ్బంది పై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా షేర్ చేశారు. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. విమానంలో జరిగిన ఈ ఊహించని సంఘటనతో ఆ స్టార్ హీరోయిన్ ఒక్కసారిగా ఫైర్ అయ్యింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ మోస్ట్ బ్యూటీ ఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్. అసలు ఎం జరిగిందంటే..

ఖరీదైన డ్రస్సు ఖరాబు చేశారు కదరా..! కోపంతో ఊగిపోయిన హీరోయిన్
Sara Ali Khans
Follow us

|

Updated on: Jul 27, 2024 | 3:32 PM

సినిమా సెలబ్రెటీలు తరచుగా విమానాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. సినిమా షూటింగ్స్ కోసం.. అలాగే వెకేషన్స్ కోసం విదేశాలకు వెళ్తూ ఉంటారు సెలబ్రిటీలు.. అయితే కొన్ని సందర్భాల్లో హీరోయిన్స్ కు లేదా హీరోలకు విమానం, ఎయిర్ పోర్ట్ లో చేదుఅనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పటికే చాలా మంది ఎయిర్ పోర్ట్ సిబ్బంది పై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా షేర్ చేశారు. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. విమానంలో జరిగిన ఈ ఊహించని సంఘటనతో ఆ స్టార్ హీరోయిన్ ఒక్కసారిగా ఫైర్ అయ్యింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ మోస్ట్ బ్యూటీ ఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్. అసలు ఎం జరిగిందంటే..

ఈ వీడియోలో ఎయిర్ హోస్టెస్‌ చేసిన పనికి సారా మొఖం ఎర్రబడింది. వైరల్ గా మారిన ఈ వీడియోలో.. సారా అలీ ఖాన్ విమానంలో ఖుర్చొని ఉంది. అయితే ఎయిర్ హోస్టెస్ ఒక్కసారిగా ఆమె పైకి జ్యుస్ ను ఒలికించింది. దీంతో సారా అలీ ఖాన్‌కు కోపం వచ్చింది. ఎయిర్ హోస్టెస్‌లపై కూడా ఆమె అరిచినట్లు సమాచారం. ప్రస్తుతం సారా కోపంగా ఉన్న వీడియో సర్వత్రా వైరల్‌గా మారింది.

విమానంలో ప్రయాణిస్తున్న సారా ఎయిర్ హోస్టెస్‌‌ను జ్యూస్ అడిగింది. ఆమె జ్యుస్ ఇస్తుండగా అది ఒక్కసారిగా సారా మొహం మీద చిమ్మింది. అలాగే ఆమె డ్రస్ కూడా పాడైపోయింది. ఆ తర్వాత ఎయిర్‌మెన్‌లందరూ ఆమె ముందు నిలబడి ఉండటం ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఆ తర్వాత సారా అలీఖాన్ ఎయిర్ హోస్టెస్‌ల వైపు కోపంగా చూస్తూ వాష్‌రూమ్‌కి వెళ్లింది. తమ ఖరీదైన బట్టలు పాడు అయ్యాయని ఆమె వాపోయింది. అయితే ఇది నిజంగా జరిగిందా లేక షూటింగ్ కోసం ఇలా చేశారా అన్నది తెలియాల్సి ఉంది. సినిమా షూట్ అయి ఉండొచ్చని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం సెలబ్రిటీలు ఇలాంటి వీడియోలను వైరల్ చేసిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందుకే సినిమా షూటింగ్ అయి ఉండొచ్చని కూడా కొందరు అంటున్నారు.. ఇక సారా అలీ ఖాన్ నటించిన ‘మర్డర్ ముబారక్’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో సారా పాత్రకు ప్రశంసలు అందుతున్నాయి.

View this post on Instagram

A post shared by Voompla (@voompla)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కట్టుకున్న భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త..
కట్టుకున్న భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త..
చేపల పొట్టల్లో కొకైన్‌.. డ్రగ్స్‌తో బ్రెజిల్‌ తీరం కలుషితం
చేపల పొట్టల్లో కొకైన్‌.. డ్రగ్స్‌తో బ్రెజిల్‌ తీరం కలుషితం
షాకింగ్ న్యూస్.. 'డెవిల్' కోసం మహేష్.. కానీ డైరెక్టరే
షాకింగ్ న్యూస్.. 'డెవిల్' కోసం మహేష్.. కానీ డైరెక్టరే
గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. షాకైన హీరోయిన్
గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. షాకైన హీరోయిన్
50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!
50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!
డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!
డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. దిమ్మతిరిగే ఆన్సర్
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. దిమ్మతిరిగే ఆన్సర్
చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు
ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు