వయ్యారాలు ఒలకబోస్తూ రెడ్ డ్రెస్‌లో త్రిప్తి స్టన్నింగ్ లుక్స్
TV9 Telugu
27 JULY 2024
ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాతో ఒకేసారిగా ఫేమస్ అయ్యింది.
అందం, అభినయం, గ్లామర్ తో కట్టిపడేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది.
కానీ యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
2012లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది త్రిప్తి. హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ యానిమల్ సినిమాతోనే ఈ బ్యూటీకి క్రేజ్ వచ్చింది.
దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామేతను చక్కగా ఫాలో అవుతూ ముంబయ్‌లో కాస్త గట్టిగానే ఆస్తులు కూడబెడుతోందట ఈబ్యూటీ.
గతంలో ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్ తో త్రిప్తి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరు తమ ప్రేమ గురించి అధికారికంగా వెల్లడించలేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ డ్రెస్ లో దిగిన ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.