AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టని విధంగా.. ఈ హీరో ఎవరంటే..

దక్షిణాదిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అతడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ అమ్మాయిల డ్రీమ్ బాయ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సినీప్రియులను అలరించిన ఈ హీరో ఇప్పుడు గుర్తుపట్టని విధంగా మారిపోయారు. ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా.. ?

Tollywood : అప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టని విధంగా.. ఈ హీరో ఎవరంటే..
Ajith Kumar
Rajitha Chanti
|

Updated on: Jun 30, 2025 | 10:10 AM

Share

ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత సినీరంగంలో సత్తా చాటిన హీరో. ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు తన కొత్త లుక్ తో ఆశ్చర్యపరుస్తుంటారు. అలాగే తన ఫిట్ గా కనిపిస్తుంటారు.తాజాగా తన లుక్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లు ఎంతో ఫిట్ గా కనిపించిన ఈ హీరో.. ఇప్పుడు మరింత సన్నగా అయ్యారు. లుక్ కూడా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ హీరో న్యూలుక్ ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా.. ? అతడే స్టార్ హీరో అజిత్…

కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ ఒకరు. ఈ ఏడాది విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఈ రెండు సినిమాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు అజిత్ నటించనున్న సినిమాపై మరింత హైప్ నెలకొంది. నెక్ట్స్ అజిత్ ఎవరీ డైరెక్షన్ లో నటించనున్నాడనే ఆసక్తి మరింత ఎక్కువైంది. దీంతో ఈ హీరో తదుపరి సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అజిత్ లుక్ మాత్రం ఆశ్చర్యపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం అజిత్ కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా కోసమే ఇలా పూర్తిగా బక్కచిక్కిపోయినట్లు కనిపిస్తుంది. మరోవైపు ఇటు సినిమాలతోపాటు అటు రేసింగ్స్ లోనూ పాల్గొంటున్నారు. ఈ రేసింగ్ లోనూ ప్రతిసారి ప్రమాదానికి గురవుతున్నారు. అటు సినిమాలు.. ఇటు రేసింగ్స్ రెండింటితో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అజిత్ AK 64 సినిమాను డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించనున్నట్లు టాక్.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

Follow Us
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత