Pujita Ponnada: ఎర్రకోక.. పచ్చ రైకా.. పిచేక్కిస్తోన్న పూజిత పొన్నాడ

|

Jul 12, 2023 | 1:19 PM

రంగస్థలం సినిమా కంటే ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించింది ఈ భామ. కానీ రంగస్థలం మంచి గుర్తింపు తెచ్చింది. 

1 / 8
పూజిత పొన్నాడ.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా.. రంగస్థలం సినిమాలో ఆదిపినిశెట్టికి జోడీగా నటించింది ఈ భామ. 

2 / 8
రంగస్థలం సినిమా కంటే ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించింది ఈ భామ. కానీ రంగస్థలం మంచి గుర్తింపు తెచ్చింది. 

రంగస్థలం సినిమా కంటే ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించింది ఈ భామ. కానీ రంగస్థలం మంచి గుర్తింపు తెచ్చింది. 

3 / 8
రంగస్థలం సినిమా తర్వాత హీరోయిన్ గాను సినిమాలు చేసింది. కానీ ఆసినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. 

4 / 8
కథ కంచికి మనం ఇంటికి ఓదెల రైల్వే స్టేషన్ ఆకాశ వీధుల్లో రావణాసుర లాంటి సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. 

5 / 8
పూజిత పొన్నాడ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల కోసం ఎదురుచూస్తుంది. అందుకోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. 

6 / 8
ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. 

7 / 8
సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటూ .. రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు. దర్శకులను కూడా ఆకర్షిస్తుంది. 

8 / 8
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. 