షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన హీరోయిన్.. ఒంటినిండా రక్తంతో ఇలా..

విశాల్ అయితే లెక్క లేనన్ని సార్లు గాయపడ్డాడు. అయితే కొన్ని సార్లు హీరోయిన్స్ కూడా గాయపడుతుంటారు. హీరోయిన్స్ కూడా హీరోలకు సమానంగా సినిమాలు , యాక్షన్ సీన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియేంటేడ్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు చాలా మంది ముద్దుగుమ్మలు. యాక్షన్ సీన్స్ లోనూ విలన్స్ ను రఫ్ఫాడిస్తున్నారు హీరోయిన్స్. తాజాగా ఓ హీరోయిన్ షూటింగ్ లో తీవ్రంగా గాయపడింది.

షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన హీరోయిన్.. ఒంటినిండా రక్తంతో ఇలా..
Actress
Follow us

|

Updated on: Jun 27, 2024 | 7:31 PM

సినిమా షూటింగ్స్ లో హీరోలు గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తుంటారు మన హీరోలు ఇప్పటికే చాలా మంది హీరోలు షూటింగ్స్ లో తీవ్రంగా గాయపడ్డరు. విశాల్ అయితే లెక్క లేనన్ని సార్లు గాయపడ్డాడు. అయితే కొన్ని సార్లు హీరోయిన్స్ కూడా గాయపడుతుంటారు. హీరోయిన్స్ కూడా హీరోలకు సమానంగా సినిమాలు , యాక్షన్ సీన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియేంటేడ్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు చాలా మంది ముద్దుగుమ్మలు. యాక్షన్ సీన్స్ లోనూ విలన్స్ ను రఫ్ఫాడిస్తున్నారు హీరోయిన్స్. తాజాగా ఓ హీరోయిన్ షూటింగ్ లో తీవ్రంగా గాయపడింది. ఒంటినిండా గాయాలతో కనిపిస్తున్న ఈ హీరోయిన్ వేరో తెలుసా.? హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది ఆ బ్యూటీ.

ఆమె మరెవరో కాదు గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా.. ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లో చాలా బిజీగా ఉంది. వివిధ దేశాల్లో షూటింగ్ చేస్తుంది ఈ అమ్మడు. అలాగే కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఈ విషయాలన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా షూటింగ్‌లో ప్రియాంక చోప్రా కాలికి గాయమైంది. దాని ఫోటోను కూడా అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోలు, వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.

ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ లో ఓ యాక్షన్ మూవీ చేస్తుంది. ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’ సినిమా షూటింగ్‌లో నటిస్తోంది. ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ సిట్యుయేషన్స్ ఉండనున్నాయి. షూటింగ్ సమయంలో ప్రియాంక కాలికి తీవ్ర గాయమైంది. ఆ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఇలా ఇండియన్ స్టైల్ లో చికిత్స తీసుకుంటుంది. వెల్లులతో అరికాలు పై రుద్దుతూ ఉన్న వీడియోను షేర్ చేసింది. ఇలా చేయడం వాళ్ళ కాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రియాంక గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

ప్రియాంక చోప్రా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
నిద్రపోతున్న యువకుడిషార్ట్‌‌లో దూరిన పాము..ఆ తరువాతజరిగిందిచూస్తే
నిద్రపోతున్న యువకుడిషార్ట్‌‌లో దూరిన పాము..ఆ తరువాతజరిగిందిచూస్తే
మీ ఆరోగ్య రహస్యాన్ని మీ గోర్లే చెబుతాయి తెలుసా..?
మీ ఆరోగ్య రహస్యాన్ని మీ గోర్లే చెబుతాయి తెలుసా..?
Video: డ్రీమ్ ట్రోఫీ చేతికందగానే ద్రవిడ్ రియాక్షన్ చూస్తే పూనకాలే
Video: డ్రీమ్ ట్రోఫీ చేతికందగానే ద్రవిడ్ రియాక్షన్ చూస్తే పూనకాలే
మోదీ 3.Oలో తొలి మన్‌ కీ బాత్‌.. ప్రధాని ఏం చెప్పారంటే..
మోదీ 3.Oలో తొలి మన్‌ కీ బాత్‌.. ప్రధాని ఏం చెప్పారంటే..
చదివిందెమో ఇంజనీరింగ్.. చేసేదెమో గలీజ్ దందా..!
చదివిందెమో ఇంజనీరింగ్.. చేసేదెమో గలీజ్ దందా..!
18ఏళ్ల క్రితం విడిపోయిన అక్కా తమ్ముడు.. ఇన్‌స్టా రీల్‌ కలిపింది!
18ఏళ్ల క్రితం విడిపోయిన అక్కా తమ్ముడు.. ఇన్‌స్టా రీల్‌ కలిపింది!
ఆర్మీలో చేరాలనుకున్న అమ్మాయి హీరోయిన్ అయ్యింది..
ఆర్మీలో చేరాలనుకున్న అమ్మాయి హీరోయిన్ అయ్యింది..
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి