Tollywood Singer: ఈమె గాత్రం మధురం.. టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

గాన గాంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రొద్బలంతో ఎంతోమంది సింగర్స్ రాటుదేలారు. ప్రతిభకు మరింత ప్రొత్సాహం ఇవ్వడంలో బాలు ముందుండేవారు. నవతరం గాయనీగాయకులు సంగీతంలో ఎన్నో మెలకువలు నేర్పి.. వారిని మరింత అద్భుతాలుగా మార్చడంలో బాలు మొదలు పెట్టిన పాడుతా తీయగా ప్రోగ్రాం ఒకటి.

Tollywood Singer: ఈమె గాత్రం మధురం.. టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
Singer
Follow us

|

Updated on: Jun 30, 2024 | 9:46 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు యువ గాయనీగాయకులు తమ ప్రతిభతో శ్రోతలను మైమరపిస్తుంటారు. సూపర్ సింగర్, పాడుతా తీయగా వంటి రియాల్టీ షోల ద్వారా చాలా ఎంతో మంది సింగర్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. గాన గాంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రొద్బలంతో ఎంతోమంది సింగర్స్ రాటుదేలారు. ప్రతిభకు మరింత ప్రొత్సాహం ఇవ్వడంలో బాలు ముందుండేవారు. నవతరం గాయనీగాయకులు సంగీతంలో ఎన్నో మెలకువలు నేర్పి.. వారిని మరింత అద్భుతాలుగా మార్చడంలో బాలు మొదలు పెట్టిన పాడుతా తీయగా ప్రోగ్రాం ఒకటి. ఆ షో ద్వారా గాయనిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు టాప్ సింగర్‏గా నిలిచింది. తన అధ్భుతమైన గాత్రంలో ఎన్నో పాటలు ఆలపించి సంగీత ప్రియులను ముగ్దులను చేసింది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా..? అమాయకపు చిరునవ్వుతో కట్టిపడేస్తున్న ఆ అమ్మయి ఇప్పుడు ఫేమస్ సింగర్. తనేవరో కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన మార్క్ వాయిస్ తో దుమ్మురేపుతున్న రమ్య బెహరా.

గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన రమ్య బెహరా..1994 ఫిబ్రవరి 1న జన్మించింది. పుట్టింది గుంటూరు జిల్లాలో అయినా పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే. రామాచారి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న రమ్య బెహరా, ఆ తర్వాత వివిధ సాంగ్ కాంపిటీషన్స్ లో పాల్గొని మంచి పేరు సంపాదించుకుంది. టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా తన వాయిస్ తో శ్రోతలను ఆకట్టుకుంది. దేశ, విదేశాల్లో సంగీత కచేరిల్లో పాల్గొంది. ఆస్కార్ విజేత కీరవాణి మెప్పు పొంది ఆయన సారధ్యంలోనే ఎన్నో పాటలు పాడింది. రమ్య బెహరాను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది కూడా ఆయనే.

వెంగమాంబ సినిమాతో రమ్య బెహరా పాటల ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత లచ్చిందేవికి ఓ లెక్కుంది, బాహుబలి ది బిగినింగ్, టెంపర్, ఒక లైలా కోసం, కృష్ణాష్టమి, బ్రూస్ లీ, కొత్త జంట, చిన్నదాన నీకోసం, రంగ్ దే వంటి అనేక చిత్రాల్లో ఎన్నో సాంగ్స్ ఆలపించింది. తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ్ సినిమాల్లోనూ పాటలు పాడుతుంది. ఇక మ్యూజికల్ సూపర్ హిట్ అయిన సీతారామం సినిమాలోనూ రమ్య బెహరా పాటలు పాడింది. తాజాగా రమ్య బెహరాకు చెందిన త్రోబ్యాక్ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

View this post on Instagram

A post shared by Ramya Behara (@ramyabehara)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండియాలోనే తర్వాతి టీ20 వరల్డ్ కప్.. పాల్గొనే జట్లు ఇవే

రామాయణంలో కాకభూషుండి ఎవరు? కాకిలా ఎవరి శాపం వలన మారాడో తెలుసా..

బిజీబిజీగా సీఎం రేవంత్.. ఆ సమావేశం తరువాత మరోసారి ఢిల్లీ పెద్దలతో

స్నేహం కోసం.. విజయ్‌ దేవరకొండ తీరుకు ఫిదా అవుతున్న జనం.

అడ్డంగా దొరికిన హర్ష సాయి.! ఇప్పుడు నీళ్లు నమిలి ఏం లాభం.?

7 నిమిషాల క్యారెక్టర్‌కు.. ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా.?

రెబల్ స్టార్ దెబ్బకు బేజారవుతున్న బాలీవుడ్ స్టార్స్..

భుజాలపై కుమార్తె.. వెనకాలే దేశమంతా.. పక్కనే బ్రదర్

గుమ్మడి గింజలు తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో.. ఇలా తీసుకోండి

జైల్లో ఉన్న కొడుకును కలిసిన దర్శన్ తల్లి..
జైల్లో ఉన్న కొడుకును కలిసిన దర్శన్ తల్లి..
స్నేహం కోసం.. విజయ్‌ దేవరకొండ తీరుకు ఫిదా అవుతున్న జనం.
స్నేహం కోసం.. విజయ్‌ దేవరకొండ తీరుకు ఫిదా అవుతున్న జనం.
అడ్డంగా దొరికిన హర్ష సాయి.! ఇప్పుడు నీళ్లు నమిలి ఏం లాభం.?
అడ్డంగా దొరికిన హర్ష సాయి.! ఇప్పుడు నీళ్లు నమిలి ఏం లాభం.?
7 నిమిషాల క్యారెక్టర్‌కు.. ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా.?
7 నిమిషాల క్యారెక్టర్‌కు.. ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా.?
రెబల్ స్టార్ దెబ్బకు బేజారవుతున్న బాలీవుడ్ స్టార్స్..
రెబల్ స్టార్ దెబ్బకు బేజారవుతున్న బాలీవుడ్ స్టార్స్..
కల్కి సినిమాకు బన్నీ సూపర్ రివ్యూ.! అదిరిపోయిన విజువల్ వండర్..

ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు ఆసుపత్రి పాలైన తండ్రి.!

రూ.555 కోట్లు కొల్లగొట్టిన కల్కి | రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..

అదిరిన అనంత్ అంబానీ పెళ్లి ప‌త్రిక.. కనీవినీ ఎరుగని విధంగా

క్యాసినోలో రూ. 33 కోట్ల జాక్‌పాట్ !! పట్టరాని సంతోషంలో గుండెపోటు