హెబ్బా పటేల్ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న
TV9 Telugu
01 JULY 2024
హెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చే
శారు.
"అలా ఎలా ??" అనే ఓ చిన్న సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది హెబ్బా పటేల్. తరువాత కుమారి 21ఎఫ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు సుకుమార్.
కుమారి 21ఎఫ్ భారీ విజయం సాధించింది హెబ్బా పటేల్. 2015లో విడుదలైన కుమారి 21 ఎఫ్ యూత్ కి కిక్ ఇచ్చింది.
కుమారి 21 ఎఫ్ హెబ్బా పటేల్ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. కుమారి 21 ఎఫ్ హెబ్బాకు బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
అయితే ఆ తరువాత వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ మూవీ చేసింది ప్లాప్ అవ్వడం తో ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది.
ఒక దశలో హెబ్బా నటన మానేస్తున్నారా ?? అనే సందేహాలు కలిగాయి. హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవడంతో హెబ్బా బరువు పెరిగింది. పూర్తిగా షేప్ అవుట్ అయ్యింది.
రెడ్ మూవీలో ఐటెం నంబర్ చేసిన హెబ్బా లుక్ ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అడపాదడపా ఆఫర్స్ వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి