30 June 2024
సీరియల్లో పద్దతిగా కనిపించే అమ్మాయిని గుర్తుపట్టారా..?
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై బాగా పాపులర్ అయిన అమ్మాయి. తెలుగులో దూసుకుపోతున్న బ్రహ్మామూడి సీరియల్లో కావ్యగా అలరిస్తుంది.
తమిళంలో పలు సీరియల్స్ చేసిన దీపికా రంగరాజు ఇప్పుడు బ్రహ్మమూడి సీరియల్ ద్వారా కావ్య పాత్రలో తెలుగు బుల్లితెరపై సందడి చేస్తుంది.
నటన, అమాయకత్వంతోపాటు అల్లరి, చిలిపినతనంతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది దీపికా రంగరాజు.
ఇందులో కావ్య పాత్రలో అద్భుతమైన నటన కనబరుస్తూ తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ నటిగా మారిన కావ్య బయట చాలా యాక్టివ్ గా ఉంటుంది.
సీరియల్లో కన్నీళ్లు పెట్టించే దీపికా.. పలు రియాల్టీ షోలలో పాల్గొని తెగ అల్లరి చేస్తుంది. శ్రీముఖితో కలిసి కావ్య చేసే అల్లరి మాములుగా ఉండదు.
కామెడీ పంచులు, డ్యాన్స్ తో స్టేజ్ పై నవ్వులు పూయిస్తుంది. రియాల్టీ షోల ద్వారా మరింత పాపులర్ అయిన కావ్య నెట్టింట చాలా యాక్టివ్
నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. అలాగే పలు ఫన్నీ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలోను ఫాలవర్లను అలరిస్తుంటుంది.
తాజాగా కావ్యకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. దీపికా చిన్ననాటి ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ఇక్కడ క్లిక్ చేయండి.