Viral Photo: అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారో ఎవరో గుర్తుపట్టండి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మతిపోగొట్టింది..

|

Jan 26, 2022 | 2:29 PM

గత కొద్ది రోజులుగా సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమ హీరోహీరోయిన్స్

Viral Photo: అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారో ఎవరో గుర్తుపట్టండి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మతిపోగొట్టింది..
Actress
Follow us on

గత కొద్ది రోజులుగా సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ గుర్తుపట్టేందుకు నెటిజన్స్ కూడా తెగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య ఈ త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. పైన ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. వరుస సినిమాలతో తెగ బిజీ అయ్యింది.

అమాయకపు చూపులతో ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నారి మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల మతిపోగొట్టింది. ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు తెలుగునాట క్రేజీ హీరోయిన్‏గా తన సత్తా చూపిస్తుంది. అంతేకాదు… ఈ అమ్మడు తన లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. మొదటి సినిమాతో గ్లామరస్ షో ద్వారానే కాకుండా… నటన పరంగానూ ప్రశంసలు అందుకుంది. ఇక షూటింగ్ సెట్‏లో ఈ ముద్దుగుమ్మ చేసే సందడి మాములుగా ఉండదు. ఇటీవల షూటింగ్ సెట్ లోని ఫోటోస్ నెట్టింట్లో షేర్ చేసింది. ఎవరో గుర్తుపట్టారా.

ఈ చిన్నది మరేవరో కాదండోయ్.. గ్లామరస్ క్విన్ పాయల్ రాజ్ పుత్. డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఇందులో కార్తికేయ హీరోగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాయల్ రాజ్ పుత్ వరుస ఆఫర్లను అందుకుంటూ తెగ బిజీ అయ్యింది ఈ పంజాబి భామ.

Also Read: Tamannaah Bhatia: ఎట్రాక్ట్ చేస్తున్న మోడరన్ డ్రస్ లో ‘తమన్నా’ మెరుపులపై మీరు ఓ లుక్కేయండి..

Coronavirus: రెండోసారి కరోనా బారిన పడిన యానీ మాస్టర్.. క్వారంటైన్ కష్టంగా ఉందంటూ పోస్ట్..

Republic Day 2022: వినూత్నంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన బిగ్ బీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..

Nani’s Dasara: నేచురల్ స్టార్ సినిమా కోసం భారీ విలేజ్ సెట్.. ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు..