Pavitra Lokesh: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్.. వారిపై కంప్లైంట్ చేసిన నటి..

|

Nov 27, 2022 | 3:08 PM

తెలుగు నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సీనియర్ నటుడు నరేష్‏తోపాటు తన పట్ల కొన్ని వెబ్ సైట్స్, యూట్యూ్బ్ ఛానెల్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

1 / 7
Pavitra Lokesh: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్.. వారిపై కంప్లైంట్ చేసిన నటి..

Pavitra Lokesh: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్.. వారిపై కంప్లైంట్ చేసిన నటి..

2 / 7
 తెలుగు నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.  సీనియర్  నటుడు నరేష్‏తోపాటు తన పట్ల కొన్ని వెబ్ సైట్స్, యూట్యూ్బ్ ఛానెల్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తెలుగు నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సీనియర్ నటుడు నరేష్‏తోపాటు తన పట్ల కొన్ని వెబ్ సైట్స్, యూట్యూ్బ్ ఛానెల్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

3 / 7
తమ ఇద్దరి ఫోటోస్ మార్ఫింగ్ చేసి.. అభ్యంతరకర కామెంట్లతో  వాటిని వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇద్దరిని  ట్రోల్ చేస్తూ వస్తున్న వార్తలపైన  ఆమె  అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

4 / 7
గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్రా లోకేష్ రిలేషన్ పై ట్రోల్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కాకుండా వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇదే అంశం గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతున్నాయి.

5 / 7
 తమ గురించి వస్తున్న వార్తలపై  పవిత్రా లోకేష్ స్పందించారు. సోషల్ మీడియాలో కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తమకు ఇబ్బంది కలిగించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని గతంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

6 / 7
 తాజాగా మరోసారి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఉద్దేశ పూర్వక రాతలను ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పవిత్ర ఫిర్యాదుతో ట్రోలర్స్‌పై ఆరా తీస్తున్న పోలీసులు

7 / 7
 సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్.. వారిపై కంప్లైంట్ చేసిన నటి..