Nabha Natesh: ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. డార్లింగ్ వాయిస్‏తో వీడియోస్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే…

ఇస్మార్ట్ శంకర్ తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. తనకు యాక్సిడెంట్ కావడంతోనే సినిమాలకు దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నానని.. అదే సమయంలో కరోనా రావడంతో రీఎంట్రీ ఇవ్వలేకపోయినట్లు తెలిపింది. చాలా కాలం గ్యాప్ అనంతరం ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తుంది నభా. అలాగే కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో అందాల రచ్చ చేస్తుంది.

Nabha Natesh: ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. డార్లింగ్ వాయిస్‏తో వీడియోస్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
Prabhas, Nabha Natesh
Follow us

|

Updated on: Apr 18, 2024 | 5:01 PM

నభా నటేష్.. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అటు యూత్ లో నభా నటేష్ కు మరింత క్రేజ్ వచ్చేంది. అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. తనకు యాక్సిడెంట్ కావడంతోనే సినిమాలకు దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నానని.. అదే సమయంలో కరోనా రావడంతో రీఎంట్రీ ఇవ్వలేకపోయినట్లు తెలిపింది. చాలా కాలం గ్యాప్ అనంతరం ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తుంది నభా. అలాగే కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో అందాల రచ్చ చేస్తుంది.

ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్వయంబు మూవీలో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణలో తిరిగి జాయిన్ అయ్యింది. ఈ మూవీతోపాటు.. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సినిమాలోనూ నభా నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇప్పుడిప్పుడే వచ్చిన ప్రతి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న నభా… తిరిగి టాలీవుడ్ లో బిజీగా మారేందుకు రెడీ అవుతుంది. అలాగే నెట్టింట పలు వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ యాటిట్యూ్డ్, మేనరిజం కాపీ కొట్టింది. ప్రభాస్ ఎప్పుడూ ఉపయోగించే ఊతపదం డార్లింగ్ వాయిస్ తో వీడియో చేసింది.

సాధారణంగా ప్రభాస్ ఎక్కడ కనిపించిన తన అభిమానులను, స్నేహితులను డార్లింగ్ అంటూ పిలుస్తుంటారు. మూవీ ఈవెంట్స్, టీవీ షోలలో అనేకసార్లు డార్లింగ్ అంటూ మాట్లాడారు ప్రభాస్. ఇక అనేక సందర్భాల్లో ప్రభాస్ మాట్లాడిన మాటల నుంచి కొన్ని ఫేమస్ డార్లింగ్ పదాలన్నింటిని కలిపి ఓ డబ్ స్మాష్ వీడియో చేసింది. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పుడు నెట్టింట ఆ వీడియో వైరలవుతుంది. ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.