Tollywood: తలకిందులుగా వేలాడిన హీరోయిన్.. ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

|

Dec 28, 2024 | 8:43 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. అయితే ఉన్నట్లుండి తలకిందులుగా వేలాడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ వయ్యారి. ఇంతకీ ఆ బ్యూటీని గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు..

Tollywood: తలకిందులుగా వేలాడిన హీరోయిన్.. ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
Actress
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేసింది. స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తాజాగా తలకిందులుగా వేలాడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. తనే జాక్వెలిని ఫెర్నాండెజ్. శ్రీలంకకు చెందిన ఈ ముద్దుగుమ్మ భారతదేశంలో నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఓ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ వయ్యారి.. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ సరసన నిలిచింది. స్పెషల్ పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. మాస్ కమ్యూనికేషన్స్ లో పట్టా పొందిన ఈ అమ్మడు.. కొన్నాళ్లపాటు రిపోర్టర్ గా శ్రీలంకలో పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్ తర్వాత గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కీరిటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత 2006లో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. మర్డర్ 2 సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అఏడుగుపెట్టింది. రేస్ 2 చిత్రంలో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. స్పెషల్ పాటలలో తనదైన స్టెప్పులతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అలాగే ఇతర రియాల్టీ షోలలోనూ నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

నిత్యం నెట్టింట గ్లామర్ ఫోజులతో కుర్రకారుకు మెంటలెక్కిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. విభిన్నమైన నెట్టెడ్ బ్లాక్ డ్రెస్ లో తలకిందులుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. జాక్వెలిన్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.