Shruti Haasan: అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..

|

Dec 28, 2024 | 9:18 PM

నెవర్‌ ఎండింగ్‌ టాపిక్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేశారు శ్రుతిహాసన్‌. నెవర్‌ ఎండింగ్‌ అనగానే.. విషయం ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుందిగా..యస్‌.. పెళ్లి ప్రస్తావనేనండీ.. మ్యారేజ్‌ గురించి శ్రుతి మామీ ఈ సారి ఏం చెప్పేశారో చూద్దాం.లైఫ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరుగుతుంది.మరికొన్ని సార్లు అసలు మన ఊహకు అందను కూడా అందదు అంటూ తన లైఫ్‌ని విశ్లేషిస్తున్నారు హాసన్‌ భేటీ శ్రుతి.

1 / 8
నెవర్‌ ఎండింగ్‌ టాపిక్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేశారు శ్రుతిహాసన్‌. నెవర్‌ ఎండింగ్‌ అనగానే.. విషయం ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుందిగా..

2 / 8
యస్‌.. పెళ్లి ప్రస్తావనేనండీ.. మ్యారేజ్‌ గురించి శ్రుతి మామీ ఈ సారి ఏం చెప్పేశారో చూద్దాం.

3 / 8
లైఫ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరుగుతుంది.

4 / 8
మరికొన్ని సార్లు అసలు మన ఊహకు అందను కూడా అందదు అంటూ తన లైఫ్‌ని విశ్లేషిస్తున్నారు హాసన్‌ భేటీ శ్రుతి.

5 / 8
ఇంతకీ పెళ్లి మాటేంటి? అని ప్రస్తావిస్తే.. పెళ్లి చేసుకోను అని అన్నానే గానీ, ఎప్పటికీ చేసుకోననేం చెప్పలేదే. నేను బేసిగ్గా రొమాంటిక్‌ పర్సన్‌ని.

6 / 8
రిలేషన్‌షిప్ లో ఉండటం ఇష్టం. నచ్చిన వారితో చనువుగా ఉంటా. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం అసలు లేదు అని బిగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు శ్రుతి.

7 / 8
ఫ్యూచర్ అంతా ఇతనితోనే ఉండి పోవాలనిపించినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని అంటున్నారు శ్రుతి.

8 / 8
పెళ్లంటే తనకేం వ్యతిరేకత లేదన్నారు. తన సర్కిల్ లో ఎంతో మంది పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారని చెబుతున్నారు ఈ బ్యూటీ.