‘Tandav’ Youth Anthem: ‘తాండవ్‌’ యూత్‌ యాంథమ్‌ రిలీజ్.. అదరగొడుతున్న ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్..

'Tandav' Youth Anthem: బాలీవుడ్‌ అగ్రనటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘తాండవ్‌’. ఇప్పటికే ట్రైలర్

'Tandav' Youth Anthem: ‘తాండవ్‌’ యూత్‌ యాంథమ్‌ రిలీజ్.. అదరగొడుతున్న  ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 7:12 AM

‘Tandav’ Youth Anthem: బాలీవుడ్‌ అగ్రనటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘తాండవ్‌’. ఇప్పటికే ట్రైలర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి యూత్‌ యాంథమ్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యువతను ఉర్రూతలూగిస్తోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు హిమాన్షు కిషన్‌ మోహ్రా నిర్మాతగా వ్యవహరించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌ జనవరి 15న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది. డింపుల్‌ కపాడియా, మహ్మద్‌ జీషన్‌అయూబ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రాజకీయాలే ప్రధానాంశంగా వస్తున్న ఈ సిరీస్‌ 9 భాగాలుగా ఉంటుంది. ఇప్పటికే ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో సిరీస్‌పై అంచనాలు అధికంగానే ఉన్నాయి.

Tandav Absolutely Brilliant: తాండవ్ తారాగణంతో పనిచేయడం చాలా సంతోషం కలిగించింది : నటి కృతిక కమ్ర

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..