Anil Kumar
ఈ వయసులో కూడా అందం, ఫిట్ నెస్ తో ఫిదా చేస్తున్న కరీనా కపూర్.
05 May 2024
కరీనా కపూర్.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన హీరోయిన్ కరీనా.
కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ తో వివాహం, ఇద్దరు పిల్లలు.. అయినప్పటికీ చిత్ర పరిశ్రమలో మంచి డిమాండ్ ఉన్న నటి.
కరీనా కు తైమూర్ & జహంగీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి అయితే అమ్మడు ఫుల్ హ్యాపీ.
తాజాగా కరీనా నటించిన 'క్రూ' మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ అమ్మడి రేంజ్ నెక్స్ట్ లెవల్ కి చేరింది.
ఈ క్రూ సినిమా బాక్సాఫీస్ వద్ద 83.42 కోట్ల రూపాయలు వసూలు చేసి కరీనా కపూర్ కు మరింత పేరు తెచ్చిపెట్టింది.
మొన్న ఈ మధ్య కేజీఎఫ్ యాష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాలో కరీనా నటిస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ భారీగానే ఉంది.
కరీనా కపూర్ కు ప్రస్తుతం 44 ఇయర్స్.. అయినప్పటికీ ఆమె అందానికి ఫిట్ నెస్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి