ఎస్పీబీ లేటెస్ట్ హెల్త్ అప్డేట్…

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఓ వీడియోను విడుదల చేశారు.

ఎస్పీబీ లేటెస్ట్ హెల్త్ అప్డేట్...
Follow us

|

Updated on: Sep 16, 2020 | 9:32 PM

SPB Health Update: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఓ వీడియోను విడుదల చేశారు. ”నాన్నగారు ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయన ఒక 15 నుంచి 20 నిముషాలు పాటు కుర్చీలో కూర్చోగలుగుతున్నారు. అంతేకాదు ఆహారం కూడా తీసుకోగలుగుతున్నారు. వైద్యుల ఫిజియో థెరపీకు కూడా బాగా స్పందిస్తున్నారు” అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన.. ఎస్పీబీ అభిమానులకు ఓ శుభవార్తను అందించారు.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..!

Latest Articles