సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండె పోటుతో రాజీవ్ కపూర్ మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు..

బాలీవుడ్ కపూర్స్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత రిషి కపూర్ ను కోల్పోయిన ఫ్యామిలీ వెంటనే మరో ఫ్యామిలీ మెంబరును పోగోట్టుకుంది. రాజ్ కపూర్ కుమారుడు

సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండె పోటుతో రాజీవ్ కపూర్ మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు..

Updated on: Feb 09, 2021 | 2:19 PM

బాలీవుడ్ కపూర్స్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత రిషి కపూర్ ను కోల్పోయిన ఫ్యామిలీ వెంటనే మరో ఫ్యామిలీ మెంబరును పోగోట్టుకుంది. రాజ్ కపూర్ కుమారుడు రాజీవ్ కపూర్ (58) గుండె పోటుతో మంగళవారం మృతి చెందారు. రణదీర్ కపూర్, దివంగత రిషికపూర్‏ల సోదరుడు. రామ్ తేరి గంగా మెయిలీ, మేరా సాతి, హమ్ టు చాలే పార్డెస్ వంటి సినిమాల్లో రాజీవ్ కపూర్ నటించాడు. 1991లో సూపర్ హిట్ సినిమా హెన్నాతో నిర్మాతగా బీటౌన్‏లో అడుగుపెట్టారు. అంతేకాకుండా ప్రేమ్ గ్రంథ్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నారు. ఈయన మరణాన్ని నీతా కపూర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మీ మరణం మాకు తీవ్ర లోటు అని అన్నారు.

Also Read:

Kajal Agarwal: తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!

Loading...
Unable to load recommendations.
Follow Us