ఆ స్టార్ క్రికెటర్ వల్ల తొమ్మిదేళ్లుగా శృంగారంలో పాల్గొనలేదు.. పాయల్ షాకింగ్ కామెంట్స్

సినిమాల్లోకి వచ్చాకా పాయల్ ఘోష్ గా మార్చుకుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో నటించి మెప్పించింది ఈ చిన్నది. అయితే గత కొంత కాలంగా ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే వివాదాస్పద కామెంట్స్ వార్తల్లో మాత్రం నిలుస్తుంది.  ఇప్పటికే ఆమె పేరు చాలా కాట్రవర్సీలో వినిపించింది. స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ తెగ ట్రెండ్‌ అవుతోంది పాయల్.

ఆ స్టార్ క్రికెటర్ వల్ల తొమ్మిదేళ్లుగా శృంగారంలో పాల్గొనలేదు.. పాయల్ షాకింగ్ కామెంట్స్
Payal Ghosh
Follow us

|

Updated on: Jun 28, 2024 | 5:51 PM

పాయల్ ఘోష్.. ఈ అమ్మడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది ఈ అమ్మడు. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు చేసింది. ఈ అమ్మడి అసలు పేరు హారిక. సినిమాల్లోకి వచ్చాకా పాయల్ ఘోష్ గా మార్చుకుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో నటించి మెప్పించింది ఈ చిన్నది. అయితే గత కొంత కాలంగా ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే వివాదాస్పద కామెంట్స్ వార్తల్లో మాత్రం నిలుస్తుంది.  ఇప్పటికే ఆమె పేరు చాలా కాంట్రవర్సీలో వినిపించింది. స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ తెగ ట్రెండ్‌ అవుతోంది పాయల్.

గతంలో ప్రభాస్ సలార్ సినిమా పై కామెంట్స్ చేసి ఫ్యాన్స్ చేత ట్రోల్స్ కు గురైంది ఈ హాట్ బ్యూటీ.. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది పాయల్. ఓ క్రికెటర్ తనను మోసం చేశాడు అని షాక్ ఇచ్చింది పాయల్. ఆ క్రికెటర్ మరెవరో కాదు స్టార్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్. ఇర్ఫాన్ పఠాన్ తనతో ఐదేళ్లు డేటింగ్ చేశాడని తెలిపింది పాయల్. అలాగే గౌతం గంబీర్ పై కూడా సంచలన కామెంట్స్ చేసింది.

గౌతం గంబీర్ల నాకు ఎప్పుడూ మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడు అని కామెంట్స్ చేసింది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఇలా రాసుకొచ్చింది..  ఇర్ఫాన్ పఠాన్‌తో బ్రేకప్ అయ్యాక నేను తొమ్మిదేళ్లుగా నేను ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదు. ఇది నిజం. ఆ తర్వాత నాతో ఒక వ్యక్తి శృంగారం చేయడానికి ట్రై చేశాడు కానీ దాని పట్ల గౌరవం ఉంది అని రాసుకొచ్చింది. ఎవరితో పడితే వారితో సెక్స్ చేయలేం’ అంటూ పోస్టును ఇన్ స్టా లో షేర్ చేసింది పాయల్. అలాగే మరికొన్ని పోస్ట్ లు కూడా షేర్ చేసింది. 2016లో ఒకసారి ఇర్ఫాన్ ఇంటికి వెళ్ళాను.. మా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు అని చెప్పాడు. అప్పటి నుంచి మా మధ్య గ్యాప్ వచ్చింది. ఆతర్వాత అతని సిస్టర్ ఫోన్ చేసి ఇర్ఫాన్ పఠాన్‌ కు పెళ్లి కాబోతుందని చెప్పింది అని రాసుకొచ్చింది. అలాగే.. మా నాన్నకు ముసల్మాన్స్ అంటే ఇష్టం ఉండదు కానీ నేను ఎప్పుడూ అతనికి మద్దతిగానే నిలిచా.. నేను ఎప్పుడూ చీట్ చేయలేదు.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి అని రాసుకొచ్చింది పాయల్.. ఇప్పుడు పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఈ అమ్మడికి మద్దతు తెలుపుతుంటే మరికొంతమంది పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పాయల్ ఘోష్ ఇన్ స్టా..

పాయల్ ఘోష్ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో