OTT Movies : ఎంజాయ్ పండగో..! ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..

ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలన్నీ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే .. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో అలరిస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలో అదరగొట్టానికి రెడీగా ఉన్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.!

OTT Movies : ఎంజాయ్ పండగో..! ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..
Ott Movies
Follow us

|

Updated on: May 10, 2024 | 11:31 AM

ఓటీటీల పుణ్యమా అని థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ నెలరోజులకే ఇంట్లో కూర్చొని చూసే అవకాశం వస్తుంది. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలన్నీ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే .. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో అలరిస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలో అదరగొట్టానికి రెడీగా ఉన్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.! ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే..

అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఇవి..

1. ఆవేశం 2.  మ్యాక్స్‌టన్‌ హాల్‌ 3.  ద గోట్‌

నెట్‌ఫ్లిక్స్‌

4.  మదర్‌ ఆఫ్‌ ద బ్రైడ్‌ – స్ట్రీమింగ్‌ 5.  థాంక్యూ నెక్స్ట్‌   – స్ట్రీమింగ్‌ 6.  లివింగ్‌ విత్‌ లియోపార్డ్స్‌ – మే 10 7. బ్లడ్‌ ఆఫ్‌ జీయస్‌  – మే 10 8.  కుకింగ్‌ అప్‌ మర్డర్‌: అన్‌కవరింగ్‌ ద స్టోరీ ఆఫ్‌ సీజర్‌ రోమన్‌   – మే 10 9. ద అల్టిమేటమ్‌: సౌతాఫ్రికా  – మే 10

జీ5

10..  8ఏఎమ్‌ మెట్రో – మే 10 11.  పాష్‌ బాలిష్‌   – మే 10

సోనీ లివ్‌

12. అన్‌దేకి సీజన్‌ 3   – మే 10

జియో సినిమా

13. మర్డర్‌ ఇన్‌ మహిమ్‌  – మే 10

14. ప్రెట్టీ లిటిల్‌ లయర్స్‌: సమ్మర్‌ స్కూల్‌ – మే 10

లయన్స్‌ గేట్‌ ప్లే

15. ద మార్ష్‌ కింగ్స్‌ డాటర్‌  – మే 10

హుళు

16. బయోస్పియర్‌ – మే 10

సన్‌ నెక్స్ట్‌

17. ఫ్యూచర్‌ పొండాటి – మే 10

హోయ్‌చోయ్‌

18. చాల్చిత్ర ఏఖాన్‌ – మే 10

ఈ సినిమాలు ఓటీటీలో అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి..

Latest Articles
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి