Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు చూసేవారి సంఖ్య పెరిగిపోయింది. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ డ్రామాలతోపాటు రొమాంటిక్ లవ్ స్టోరీస్, లేదంటే రియల్ లైఫ్ కథలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా ఓటీటీలో తెగ ట్రెండింగ్ అవుతుంది. ముఖ్యంగా ప్రతి సీన్ మెంటలెక్కించే ట్విస్టులతో రచ్చ రచ్చ చేస్తుంది.

Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..
Tasher Ghawr

Updated on: Oct 13, 2026 | 3:50 PM

ప్రస్తుతం ఓటీటీలో పలు సినిమాలు దుమ్మురేపుతున్నాయి. కేవలం హారర్, సస్పెన్స్ చిత్రాలు కాకుండా రొమాంటిక్ మిస్టరీ సినిమాలు సైతం దూసుకుపోతున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయ్యే చిత్రాలతోపాటు కొన్ని సినిమాలు నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తున్నాయి. థియేటర్లలో కంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే రొమాంటిక్, లవ్ అండ్ సస్పెన్స్ డ్రామాలను చూసేందుకు యంగ్ ఆడియన్స్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఒక మోస్ట్ బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, డిజిటల్ స్పేస్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా, చాలా సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఊహించని విధంగా భారీ వ్యూయర్‌షిప్‌ను సాధిస్తూ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. నేటితరం యానిమేషన్, లవ్ అండ్ రిలేషన్‌షిప్స్, ఆధునిక ప్రేమికుల మధ్య ఉండే భావోద్వేగాలు మరియు అనుబంధాల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతీ సీన్‌లో రొమాన్స్, ఎమోషన్స్ సమపాళ్లలో కుదరడంతో జనాలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..

మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా పేరు తాషెర్ ఘౌర్. 2020 సెప్టెంబర్ 3న నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హోయిచోయ్ లో విడుదలైంది. సుదీప్తో రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్వస్తిక ముఖర్జీ ప్రధాన పాత్ర పోషించారు. భర్త ప్రవర్తన, అత్తకు సేవలు చేయడంలో మునిగిపోయిన ఓ కోడలు వారిద్దరిని చంపేందుకు ఎలాంటి పథకం వేసింది అనేది సినిమా. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కథలో కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, కథలో వచ్చే ఉత్కంఠభరితమైన మలుపులు ప్రేక్షకులను చివరి వరకు సీటు అంచున కూర్చోబెడతాయి.

ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రికార్డు వ్యూస్ సాధిస్తూ టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లోకి చేరింది. సోషల్ మీడియాలో ఈ సినిమాలోని సీన్స్, షార్ట్స్ , రీల్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇది బెంగాలీ సినిమా.

ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?

ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..

Loading...
Unable to load recommendations.
Follow Us