The Family Man 2: టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని, మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. ఈ సిరీస్ కోసం ప్రేక్షకులుగా ఎంతగానో ఎదురుచూశారు. ఇక వారి ఎదురుచూపులకు విముక్తి కలిగిస్తూ.. మే 19న మేకర్స్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ట్రైలర్ విడుదల చేసారు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్ శ్రీకాంత్ తివారీ అనే పోలీస్ పాత్రలో నటించగా.. సమంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్రలో నటించింది. అయితే ఇందులో తమ ఉగ్రవాది పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక అన్ని సజావుగా ఉన్న సమయంలో సమంతకు అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. ఈ ట్రైలర్ చూసిన తమిళియన్స్ సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఆ ట్రైలర్లో తమిళనాడు ప్రజలను ఉగ్రవాదులుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన సమంత అలాంటి పాత్ర చేయడంతో తమిళ ప్రేక్షకులు మండిపడుతున్నారు. ట్రైలర్ విడుదలైన కాసేపట్లోనే ట్విట్టర్ ఖాతాలో ది ఫ్యామిలీ మ్యాన్ 2కు తమిళులు వ్యతిరేకం (Family Man 2 Against Tamils) అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. LTTE అనేది టెర్రరిస్ట్ కాదని.. అది తమిళుల హక్కుల కోసం పోరాడిన ఆర్మీ అని.. దానిని తప్పుగా చూపించారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 స్ట్రీమింగ్ ఆపాలని.. వెంటనే చిత్రయూనిట్ తమిళియన్స్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ పూర్తిగా సున్నితమైనది.. అలాగే తమిళులను ఉగ్రవాదులుగా చూపించడం అనేది చాలా తప్పని.. ఈ సిరీస్ ట్రైలర్ లో చూపించిన విధంగా ఉంటే… తమిళులు అందరూ అమెజాన్ ప్రైమ్ ఉపయోగించడం ఆపేస్తాం అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అలాగే ఈ సిరీస్ ను శాశ్వతంగా నిషేధించాలని.. తమ రాష్ట్రంలో ఈ సిరీస్ ప్రదర్శించవద్దని కోరారు.. షేమ్ ఆన్ యూ సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్స్..
Subramian Swamy says, Six ISIS agents crossed Pak Rajasthan border and have reached Chennai. The movie seems to convey a similar message.
A Movie made by North Indian Racists against Tamils.#Familyman2_Against_Tamils pic.twitter.com/L7FmiFpuNj
— நிகரன் (@nikaran_ntk) May 19, 2021
We (tamils)fight for our Rights..
Time to unsubscribe Amazon prime and uninstall Amazon prime app @Samanthaprabhu2 @PrimeVideoIN #FamilyMan2_against_Tamils pic.twitter.com/v0uqtmOqbW
— அதியன் கார்த்திᵀᴬᴹᴵᴸ ᴺᴬᵀᴵᴼᴺᴬᴸᴵˢᵀ❤️? (@athiyankarthi) May 19, 2021
India portraying Tamil Tigers linked with ISIS to the world. #Familyman2 Should be banned permanently. We don’t appreciate it and request the distributors to not screen the film in the state.@Samanthaprabhu2 – Shame on you Samantha. #Familyman2_Against_Tamils pic.twitter.com/NS4uMV8zYc
— மோகன் தமிழன் (@mohankeech) May 19, 2021
This Family Man 2 storyline depicting the presence of ISIS in Tamil Nadu and the LTTE as terrorists is portrayed as happening in Chennai !!
#FamilyMan2_against_Tamils@PrimeVideoIN @Samanthaprabhu2 @BajpayeeManoj pic.twitter.com/UGtw6NQ6YZ
— அதியன் கார்த்திᵀᴬᴹᴵᴸ ᴺᴬᵀᴵᴼᴺᴬᴸᴵˢᵀ❤️? (@athiyankarthi) May 19, 2021
Dear @PrimeVideoIN , your #Familyman2 trailer is totally insensitive and politically incorrect showing Tamils as Terrorists. We, Tamils ( 10 crores world wide market ) will stop using #Amazon products if the series is going to be same as the trailer.#FamilyMan2_against_Tamils
— முனைவர் முகம்மது கதாபி ( Dr Mohamed Gaddaffe ) (@drgaddaffe) May 19, 2021
It’s strategically planned genocide on Tamils.
History cannot be erased or eclipsed or changed. #FamilyMan2_against_Tamils pic.twitter.com/fdn6bMIDkD— வேளாண் பெருங்குடி (@Dirdinesh1498) May 19, 2021
Also Read: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ విడుదల.. ఉగ్రవాది పాత్రలో ఆకట్టుకున్న సమంత .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..