అందరితో కలిసిపోయే అమ్మాయే ప్రభాస్ కు భార్య : కృష్ణంరాజు శ్రీమతి శ్యామలాదేవి

ప్రస్తుతం ప్రేక్షకులు ప్రభాస్ నుంచి సినిమా కంటే ఆయన పెళ్లి వార్తనే ఎక్కువ వినాలనుకుంటున్నట్టున్నారు. అందుకే ప్రభాస్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ కనిపిస్తే మొదట అడిగే ప్రశ్న పెళ్లెప్పుడు అని. ‘మహిళా దినోత్సవం’ సందర్భాన్ని పురస్కరించుకుని, కృష్ణంరాజు శ్రీమతి శ్యామలాదేవి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సమయంలోనే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రస్తావన రావడంతో ఆమె స్పందించారు. “ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇంతవరకూ వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రభాస్ పెళ్లికి సంబంధించి […]

అందరితో కలిసిపోయే అమ్మాయే ప్రభాస్ కు భార్య : కృష్ణంరాజు  శ్రీమతి శ్యామలాదేవి
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 8:22 PM

ప్రస్తుతం ప్రేక్షకులు ప్రభాస్ నుంచి సినిమా కంటే ఆయన పెళ్లి వార్తనే ఎక్కువ వినాలనుకుంటున్నట్టున్నారు. అందుకే ప్రభాస్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ కనిపిస్తే మొదట అడిగే ప్రశ్న పెళ్లెప్పుడు అని. ‘మహిళా దినోత్సవం’ సందర్భాన్ని పురస్కరించుకుని, కృష్ణంరాజు శ్రీమతి శ్యామలాదేవి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సమయంలోనే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రస్తావన రావడంతో ఆమె స్పందించారు. “ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇంతవరకూ వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రభాస్ పెళ్లికి సంబంధించి వస్తోన్న పుకార్లను మేము సరదాగా తీసుకుంటామేగానీ .. పెద్దగా పట్టించుకోము. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను పూర్తిచేయగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మాది చాలా పెద్ద కుటుంబం .. అందరం కలిసిపోయి ఎంతో ఆప్యాయంగా ఉంటాము. అలా మా అందరిలో కలిసిపోయే అమ్మాయే ప్రభాస్ కి భార్యగా రావాలని మేమంతా కోరుకుంటున్నాము. అలాంటి అమ్మాయే వస్తుందని మేమంతా ఆశిస్తున్నాము” అంటూ చెప్పుకొచ్చారు.

Latest Articles
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!