త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్..!

|

Apr 02, 2019 | 9:32 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా, మరొకటి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కాగా ఇంతకాలం తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి పని చేయనున్నారట. అయితే అది సినిమా కోసం కాదండి.. ఓ యాడ్ ఫిల్మ్ కోసమే. ఓ యాప్ కు సంబంధించిన యాడ్ ను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసేందుకు మహేష్ కు ఓకే చెప్పారట. కాగా […]

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్..!
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా, మరొకటి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కాగా ఇంతకాలం తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి పని చేయనున్నారట. అయితే అది సినిమా కోసం కాదండి.. ఓ యాడ్ ఫిల్మ్ కోసమే.

ఓ యాప్ కు సంబంధించిన యాడ్ ను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసేందుకు మహేష్ కు ఓకే చెప్పారట. కాగా అల్లు అర్జున్ సినిమా బిజీలో ఉన్న త్రివిక్రమ్ ఆ పనికి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి.. ఈ యాడ్ ఫిల్మ్ చేయబోతున్నారట.  ఏప్రిల్ 10 న ఈ యాడ్ షూట్ జరగనుందని సమాచారం.