Ram Charan: రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ..

ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు చరణ్. ఈ సినిమా తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే పై ఫొటోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు చాలా ఫెమస్.. ఇంతకు ఆమె ఎవరో గుర్తిపట్టరా..

Ram Charan: రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ..
Ram Charan
Follow us

|

Updated on: Mar 28, 2024 | 4:48 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చరణ్ కు అభిమానులున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు చరణ్. ఈ సినిమా తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే పై ఫొటోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు చాలా ఫెమస్.. ఇంతకు ఆమె ఎవరో గుర్తిపట్టరా..

సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా కామన్. చాలా మంది ఫ్యాన్స్ తమ అభిమాన హీరోతో ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. నిన్న (మార్చ్ 27)న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది తమ అభిమాన హీరో చరణ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పైనున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు పై  ఫొటోలో చరణ్ తో ఉన్న అమ్మాయి ఎవరో కనిపెట్టారా..?

పై ఫొటోలో రామ్ చరణ్ తో ఉన్న అమ్మాయి మరెవరో కాదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్. టాలీవుడ్ లో లేడీ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంది అనీ మాస్టర్. ఎన్నో సినిమాల్లో పాటలకు ఆమె కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే బిగ్ బాస్ లోనూ పాల్గొన్నారు అనీ మాస్టర్. బిగ్ బాస్ 5లో పాల్గొన్నారు అనీ మాస్టర్. తన గేమ్ తో ప్రేక్షకులను మెప్పించింది అనీ మాస్టర్. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు చరణ్.

రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అనీ మాస్టర్ ఇన్ స్టా గ్రామ్

View this post on Instagram

A post shared by Anee Master (@aneemaster)

అనీ మాస్టర్ ఇన్ స్టా గ్రామ్

View this post on Instagram

A post shared by Anee Master (@aneemaster)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి