ఈ టీమిండియా క్రికెటర్‌‌‌‌కు దళపతి విజయ్, అల్లు అర్జున్ కలిసి నటిస్తే చూడాలని ఉందంట..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. బన్నీ స్టైల్ కు డాన్స్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు.

ఈ టీమిండియా క్రికెటర్‌‌‌‌కు దళపతి విజయ్, అల్లు అర్జున్ కలిసి నటిస్తే చూడాలని ఉందంట..!

Updated on: Jan 31, 2021 | 7:53 AM

Ravichandran Ashwin  : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. బన్నీ స్టైల్ కు డాన్స్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇక ఇదే విషయాన్నీ చెప్పకొచ్చాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. అలాగే తనకు దళపతి విజయ్ నటన అన్న డ్యాన్స్ అన్న కూడా ఇష్టమని అన్నాడు. ఇలా తన అభిమాన హీరోలిద్దరు కలిసి నటిస్తే చూడాలని ఉందని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు అశ్విన్.

తన ఇంస్టాగ్రామ్ లో ‘దళపతి విజయ్ అల్లు అర్జున్ కలిసి ఒకేసారి ఒకే తెరమీద డాన్స్ చేస్తే ఆ పెర్ఫార్మన్స్ ఓ రేంజిలో ఉంటుంది’ అంటూ పోస్ట్ చేసాడు అశ్విన్. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ ఫ్యాన్స్ , బన్నీ ఫ్యాన్స్ అశ్విన్ పోస్ట్ ను తెగ షేర్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సుకుమార్ తెరక్కేక్కిస్తున్న పుష్ప సినిమా తో బిజీగా ఉన్నాడు. అటు విజయ్ ఇటీవలే మాస్టర్ సినిమాతో హిట్ అందుకొని నెక్స్ట్ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sai Pallavi : కమెడియన్‌‌‌‌కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్.. గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?

 

Loading...
Unable to load recommendations.
Follow Us