Cannes Film Festival 2022: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బట్టలు విప్పిన నటి..ఆవేదన, ఆక్రోశంతో కాదు

|

May 22, 2022 | 7:12 AM

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వేలాది మంది నటినటులు హాజరై తళుక్కుమంటున్నారు.