AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 16 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే తల్లైంది.. ఫస్ట్ మూవీతో ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. ఇప్పుడు ఇలా..

16 ఏళ్ల వయసులోనే ప్రముఖ నటుడిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాల నుంచి తప్పుకుంది. కానీ ఆ బంధం ఎక్కువకాలం సాగేలేదు. విడాకుల తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. ?

Tollywood : 16 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే తల్లైంది.. ఫస్ట్ మూవీతో ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. ఇప్పుడు ఇలా..
Dimple Kapadia
Rajitha Chanti
|

Updated on: Jul 16, 2025 | 10:28 PM

Share

చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. టీనేజ్‏లోనే స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసింది. 16 ఏళ్లకే తోటి నటుడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. 17 ఏళ్లకే తల్లిగా ప్రమోషన్ పొందింది. కానీ వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. విడాకుల తర్వాత మరోసారి నటిగా కెరీర్ ప్రారంభించి.. హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ డింపుల్ కపాడియా. బాబీ (1973) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం 16 సంవత్సరాల వయసులో పరిశ్రమలోకి ప్రవేశించి తెలియకుండానే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

17 సంవత్సరాల వయసులో తల్లి, 30 ఏళ్లు నిండకముందే విడాకులు తీసుకుంది. ఆమె అరంగేట్రం చేసిన వెంటనే, డింపుల్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత తన భర్త తాను సినిమాలు చేయకుండా మానేయాలని కోరుకున్నాడని చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత 25 సంవత్సరాల వయస్సులో ఇద్దరు కుమార్తెలకు ఒంటరి తల్లి అయ్యింది. 12 సంవత్సరాల విరామం తర్వాత డింపుల్ 1985లో సాగర్ సినిమాతో వెండితెరపై తిరిగి కనిపించింది.

ఇవి కూడా చదవండి
Dimple

Dimple

రుడాలి చిత్రానికి జాతీయ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. 2020లో క్రిస్టోఫర్ నోలన్ యొక్క టెనెట్‌లో నటించింది. ఇప్పటికీ డింపుల్ కపాడియాకు తిరుగులేదు. ఇటీవలి సంవత్సరాలలో ఆమె పఠాన్, తూ ఝూతీ మైన్ మక్కర్, తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి :

బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

Shilpa Shetty : శిల్పా శెట్టి చెల్లెలు తెలుగులో తోపు హీరోయిన్.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. ఎవరంటే..

Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..

Cinema : హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా.. రూ.45 కోట్లతో తీస్తే.. రూ.60 వేలు రాలేదు.. దెబ్బకు..

Follow Us
IND vs WI: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన కాటేరమ్మ కొడుకు..
IND vs WI: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన కాటేరమ్మ కొడుకు..
మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? హోమ్‌మేడ్ చిట్కా
మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? హోమ్‌మేడ్ చిట్కా
మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!
మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!
తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా
తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా
పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?