Pokiri : వారెవ్వా..! పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడిని ఇప్పుడు చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, స్వాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

Pokiri : వారెవ్వా..! పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడిని ఇప్పుడు చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
Pokiri
Follow us

|

Updated on: Apr 25, 2024 | 10:07 PM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. పూరి డైరెక్షన్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, స్వాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇలియానా కాకుండా మరో నటి కూడా హైలైట్ అయ్యింది ఆమె ఎవరో కాదు జ్యోతి రానా.

జ్యోతి రానా పేరు చెప్తే టక్కున గుర్తుపట్టలేరు కానీ ఆమెను చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. పోకిరి సినిమాలో లేడీ విలన్ గా కనిపించింది జ్యోతి రానా. విలన్ గ్యాంగ్ లో ఉండే యువతిగా కనిపించింది. తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది జ్యోతి రానా.

పోకిరి సినిమా తర్వాత ఈ అమ్మడు దేవుడు చేసిన మనుషులు, మెహబూబా సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో కనిపించింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది.? ఏం చేస్తుంది అని చాలా మంది గూగుల్ లో గాలిస్తున్నారు. జ్యోతి రానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. ఈ బ్యూటీకి సంబందించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

జ్యోతి రానా ఇన్ స్టా..

జ్యోతి రానా ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!