AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2026: దీపావళికి ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు ఇవే.. ఇంట్లో కూర్చుని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు..

దీపావళి పండుగ సందర్భంగా ఓటీటీ వేదికలలో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన పలు క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. కుటుంబంతో కలిసి ఈ వీకెండ్‌లో ఎంజాయ్ చేయడానికి చిత్రాల పూర్తి జాబితా అందుబాటులో ఉంది. ఇంతకీ ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దామా.

Diwali 2026: దీపావళికి ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు ఇవే.. ఇంట్లో కూర్చుని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు..
Diwali Movies
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2026 | 8:50 AM

Share

దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఓటీటీ ప్రియులను అలరించేందుకు కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదలైన ఈ చిత్రాల పూర్తి జాబితా వివిధ ప్రముఖ ఓటీటీ వేదికలపై అందుబాటులో ఉంది. పండుగ పూట ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఏయే ప్లాట్‌ఫారమ్‌లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video):

ఆల్ పాస్ (తమిళం)

అనకాపల్లి (తెలుగు)

బాబా బ్లాక్ షీప్ (తెలుగు)

ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (హిందీ – రెంట్)

ది మంగూస్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)

ది గ్రేటెస్ట్ – సిరీస్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)

క్యాంపస్ డ్రైవర్స్ – సిరీస్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)

ఒట్టంతుల్లాల్ (మలయాళం)

రెసిడెంట్ ఈవిల్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ – రెంట్)

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

నెట్‌ఫ్లిక్స్ (Netflix):

దిల్‌వాలి దివాళి (హిందీ)

బ్లాక్ డవ్స్: సీజన్ 2 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)

ఏ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)

టేకన్: నటాలీ హోలోవే (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)

కరోలినా కరోలిన్ (ఇంగ్లీష్)

గైల్ డాఘ్ట్రీ అండ్ ది సెలెబ్రిటీ సెక్స్ పాస్ (ఇంగ్లీష్)

వన్ ఇయర్ టు లైవ్, బై ఎ మ్యాన్ (జపనీస్, ఇంగ్లీష్)

ఓవర్‌యాక్టింగ్ (థాయ్, ఇంగ్లీష్)

పాసిబుల్ లవ్ (కొరియన్, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)

అన్‌ప్రొటెక్టెడ్: మర్డర్ ఇన్ గాలిసియా (స్పానిష్, ఇంగ్లీష్, హిందీ)

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

సోనీ లివ్ (SonyLiv):

మీసయ మురుక్కు 2 (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)

జీ5 (Zee5):

నూరు కోడి వానవిల్ (తమిళం, తెలుగు, హిందీ)

లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ (హిందీ)

జియో హాట్‌స్టార్ (JioHotstar):

ఐ యామ్ గేమ్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)

మినియన్స్ అండ్ మాన్స్టర్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)

ఈటీవీ విన్ (ETvWin):

బాలు గీత (తెలుగు)

అనుగ్రహీతన్ ఆంటోనీ (తెలుగు)

ఛాలెంజ్ (తెలుగు)

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

సన్ నెక్స్ట్ (Sunnxt):

ది గ్రాండ్‌మాస్టర్ (తమిళం)

అనకాపల్లి (తెలుగు)

బాబా బ్లాక్ షీప్ (తెలుగు)

ఐసీయూ (మలయాళం)

ఆహా తమిళం (AhaTamil) & సింప్లీ సౌత్ (SimplySouth):

7 స్టార్ బాయ్స్ (తమిళం)

ఏంజెలీనా (తమిళం)

ఒట్టంతుల్లాల్ (మలయాళం)

ఆపిల్ టీవీ (AppleTV):

స్టిక్: సీజన్ 2 (ఇంగ్లీష్)

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు.. ఇంట్లోనే అసలైన ఎంటర్టైన్మెంట్..
ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు.. ఇంట్లోనే అసలైన ఎంటర్టైన్మెంట్..
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!
4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!
4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!
ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. హార్దిక్ ట్రేడ్ ఫిక్స్?
ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. హార్దిక్ ట్రేడ్ ఫిక్స్?
మరికొద్దిసేపట్లో ఆసియా కప్‌లో హై ఓల్టేజీ మ్యాచ్‌..!
మరికొద్దిసేపట్లో ఆసియా కప్‌లో హై ఓల్టేజీ మ్యాచ్‌..!
పరిషత్‌ పోరులో కూటమి క్లీన్‌స్వీప్‌.. 27 జడ్పీ పీఠాలు కైవసం..!
పరిషత్‌ పోరులో కూటమి క్లీన్‌స్వీప్‌.. 27 జడ్పీ పీఠాలు కైవసం..!
Video: వరదల్లో చిక్కుకున్న చింపాంజీలకు ఆకాశం నుంచి ఫుడ్ డెలివరీ!
Video: వరదల్లో చిక్కుకున్న చింపాంజీలకు ఆకాశం నుంచి ఫుడ్ డెలివరీ!
ఇంటర్‌ పరీక్షల టైమ్‌టేబుల్‌లో కీలక మార్పులు.. విద్యార్థులకు ఊరట!
ఇంటర్‌ పరీక్షల టైమ్‌టేబుల్‌లో కీలక మార్పులు.. విద్యార్థులకు ఊరట!
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే లెర్నర్‌ లైసెన్స్‌ పరీక్ష
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే లెర్నర్‌ లైసెన్స్‌ పరీక్ష
నమన్ ధీర్ ఔట్‌పై వివాదం.. అసలేం జరిగిందంటే..?
నమన్ ధీర్ ఔట్‌పై వివాదం.. అసలేం జరిగిందంటే..?