AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar: పృథ్వీరాజ్ సినిమాకు ఈ సాంగ్ ఆత్మలాంటిది.. హరి హార్ పాటపై అక్షయ్ కుమార్ కామెంట్స్..

అత్యంత పరాక్రమ ధైర్య సాహసాలు కలిగి ఢిల్లీ ని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క జీవిత చరిత్రను ఆధారంగా

Akshay Kumar: పృథ్వీరాజ్ సినిమాకు ఈ సాంగ్ ఆత్మలాంటిది.. హరి హార్ పాటపై అక్షయ్ కుమార్ కామెంట్స్..
Akshay
Rajitha Chanti
|

Updated on: May 12, 2022 | 9:30 PM

Share

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akhay Kumar ) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పృథ్వీరాజ్. ఈ సినిమాతో 2017 మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ ఇండస్ట్రీ అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని యాష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది అత్యంత పరాక్రమ ధైర్య సాహసాలు కలిగి ఢిల్లీ ని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని తెరకెక్కించబడింది. ఢిల్లీ సామ్రాజ్యంపై అత్యంత క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన పురాణ యోధుని పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలోని మొదటి పాట “హరి హర్” ను అక్షయ్ కుమార్ రిలీజ్ చేస్తూ, తన నటన జీవితంలో విన్న అత్యంత దేశభక్తి నిండి ఉన్న పాటగా చెప్పుకొచ్చారు.

అక్షయ్ మాట్లాడుతూ “హరి హర్ పాట ఈ సినిమాకి ఒక ఆత్మ లాంటిది. మహ్మద్ ఘోరీ తో చేసిన యుద్ధంలో సర్వస్వాన్ని త్యాగం చేసిన పృథ్విరాజ్ చౌహాన్ కి నా వందనం. దేశాన్ని రక్షించాలనే పృథ్విరాజ్ యొక్క బలమైన పట్టుదల ఈ పాటలో ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పాట నా మనుసుకి లోతుగా హత్తుకుంది. ఈ పాట పృథ్వీరాజ్ తత్వాన్ని , దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది . మొదట సారి విన్నపుడే ఈ పాటతో ప్రేమలో పడ్డాను” అంటూ చెప్పుకొచ్చాడు. అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ “చాణిక్య” ని తెరకెక్కించిన డా. చంద్రప్రకాష్ ద్వివేది “పృథ్వీరాజ్‌” సినిమాకి దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ భార్య సంయోగిత పాత్రలో మనుషి చిల్లర్ కనిపించనుంది. ఈ చిత్రం జూన్ ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళంతోపాటు తెలుగులో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Tina Sadhu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతి

Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ లెక్క వేరు.. ఇక్కడ లెక్కలు ఇంకో తీరు..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్

MS Dhoni: సరికొత్త ఇన్సింగ్స్ స్టార్ట్ చేయనున్న ధోని.. నయనతార సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

Follow Us
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
అదృష్టం వరించింది.. జూన్ 17 నుంచి వీరి ఇంట ధన వర్షం..డబ్బే డబ్బు
అదృష్టం వరించింది.. జూన్ 17 నుంచి వీరి ఇంట ధన వర్షం..డబ్బే డబ్బు
eRZL హైడ్రేషన్ డ్రైవ్: గుడివాడలో ఎలక్ట్రోలైట్ అవగాహన
eRZL హైడ్రేషన్ డ్రైవ్: గుడివాడలో ఎలక్ట్రోలైట్ అవగాహన
UGC NET 2026 రాసేవారికి అలర్ట్.. ఈ స్లిప్ తప్పనిసరిగా చెక్ చేయండి
UGC NET 2026 రాసేవారికి అలర్ట్.. ఈ స్లిప్ తప్పనిసరిగా చెక్ చేయండి