Kajol: స్టార్ హీరోయిన్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే మీరు కూడా షాకవుతారు..

|

Oct 30, 2021 | 9:40 AM

హీరోహీరోయిన్లను అభిమానించడమే కాదు.. కాస్త ప్రవర్తన.. డ్రెస్సింగ్ స్టైల్ కాస్త తేడా కొట్టిన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు

Kajol: స్టార్ హీరోయిన్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే మీరు కూడా షాకవుతారు..
Kajol
Follow us on

హీరోహీరోయిన్లను అభిమానించడమే కాదు.. కాస్త ప్రవర్తన.. డ్రెస్సింగ్ స్టైల్ కాస్త తేడా కొట్టిన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఇటీవల కాలంలో ఇలా ఎంతో మంది స్టార్స్ నెటిజన్స్ ఆగ్రహనికి గురయ్యారు. చిన్న హీరోహీరోయిన్స్ నుంచి స్టార్స్ వరకు ప్రతి ఒక్కరు తమ అభిమానులను నుంచి చేదు అనుభవాలను ఎదుర్కోన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ సైతం ఈ చేదు ఘటనను ఎదుర్కోంటుంది.

అందం.. అభినయంతో దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ అందుకుంది హీరోయిన్ కాజోల్. కేవలం నార్త్‏లోనే కాకుండా.. సౌత్‎లోనూ కాజోల్‏ను ఆరాధించే అభిమానుల సంఖ్య ఎక్కువే. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ కుర్రహీరోయిన్లకు పోటీనిస్తూ ఆఫర్లను అందుకుంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‏ను వివాహం చేసుకున్న తర్వాత కూడా కాజోల్ సినిమాలు చేస్తూ సక్సెస్‏ఫుల్‏గా రాణిస్తోంది. అయితే ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్‏కు కాజోల్ వైట్ అండ్ బ్లాక్ గౌనులో విచ్చేసి అందరి చూపును ఆకర్షించింది.

కానీ ఇప్పుడు నెటిజన్స్ మాత్రం కాజల్ ధరించిన డ్రెస్ గురించి నెట్టింట్లో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దుబాయ్‏లో జరిగిన అవార్డ్ ఫంక్షన్‏లో బాడీ కాన్ బ్లాక్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్ పై నడిచింది కాజోల్. కానీ ఈసారి ఆమె చేసిన ప్రయోగం మాత్రం ఆమె అభిమానులకు నచ్చలేదు. దీంతో నెట్టింట్లో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బైక్ పైన కవర్ వేసుకొచ్చిందని ఒకరు కామెంట్ చేయగా.. అది బ్లాంకెట్ లా ఉందని మరొకరు కామెంట్ చేశారు.. అవార్డు రాకపోతే అది కప్పుకొని పడుకొవచ్చు అంటూ కామెంట్‏ చేశారు. ప్రస్తుతం కాజోల్‏కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: Bigg Boss 5 Telugu: సిరి కత్తి పెట్టుకుని గేమ్ ఆడావ్.. అసలు పాయింట్ తీసిన సన్నీ.. చివరకు.

Puneeth Rajkumar: పునీత్ రాజ్‏కుమార్.. అశ్విని రేవంత్ లవ్‏స్టోరీ.. అప్పుడే పెద్ద సంచలనం..

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాల మరణం.. ప్రశ్నార్థకంగా మారిన రూ. 400 కోట్ల పెట్టుబడులు..