తాప్సీ పెళ్లి ఎప్పుడంటే..?

బాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతున్న కర్లీ బ్యూటీ తాప్సీ తన మ్యారేజ్ పై ఓ క్లారిటీని ఇచ్చింది.. కొంతకాలంగా డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోతో తాప్సీ లవ్ మ్యాటర్ వార్తల్లో నిలుస్తూనే ఉంది.. అయినప్పటికీ దీని గురించి ఆమె ఏ సీక్రెట్స్ ని బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చింది. తాజాగా, తాప్సీ తన ప్రియుడి గురించి, తన వెడ్డింగ్ ప్లాన్స్ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలని బయట పెట్టింది.. పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రమే […]

తాప్సీ పెళ్లి ఎప్పుడంటే..?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 3:19 PM

బాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతున్న కర్లీ బ్యూటీ తాప్సీ తన మ్యారేజ్ పై ఓ క్లారిటీని ఇచ్చింది.. కొంతకాలంగా డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోతో తాప్సీ లవ్ మ్యాటర్ వార్తల్లో నిలుస్తూనే ఉంది.. అయినప్పటికీ దీని గురించి ఆమె ఏ సీక్రెట్స్ ని బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చింది. తాజాగా, తాప్సీ తన ప్రియుడి గురించి, తన వెడ్డింగ్ ప్లాన్స్ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలని బయట పెట్టింది.. పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రమే వివాహం గురించి ఆలోచిస్తానని ఆమె చెప్పారు. పెళ్ళి కాకుండానే పిల్లల్ని కనటం తనకు ఇష్టం లేదని.. తప్పకుండా పెళ్లి చేసుకున్నాకే కిడ్స్ ని ప్లాన్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది ఈ పింక్ బ్యూటీ. తన వివాహ వేడుకని ఆడంభరంగా కాకుండా అయినవాళ్లూ, స్నేహితుల మధ్యే వీలైయినంత చిన్నగా చేసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా భూమి ఫడ్నేకర్ తో సాండ్ కీ ఆంఖ్ సినిమాలో కనిపించిన తాప్సీ ప్రస్తుతం తడ్కా, తప్పడ్ సినిమాల్లో నటిస్తోంది.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..