ఇంజినీరింగ్ చేసి, ఉద్యోగం చేయాలనుకున్నా..

ఉన్మాది భరత్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధులిక కోలుకుంది. 15 రోజులపాటు మలక్ పేట్లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంది. మధులిక రాకతో వాళ్ల ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. మళ్లీ కాలేజీకి వెళ్లాలని ఉందని టీవీ9తో చాలా విషయాలు షేర్ చేసుకుంది మధులిక. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేసి, మంచి ఉద్యోగం చేయాలనుకున్న తన కలను సాకారం చేసుకోవడమే లక్ష్యమంటోంది. తన ఒంటిపై గాయాలున్నా.. […]

ఇంజినీరింగ్ చేసి, ఉద్యోగం చేయాలనుకున్నా..
Follow us

| Edited By:

Updated on: Feb 21, 2019 | 8:34 AM

ఉన్మాది భరత్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధులిక కోలుకుంది. 15 రోజులపాటు మలక్ పేట్లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంది. మధులిక రాకతో వాళ్ల ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. మళ్లీ కాలేజీకి వెళ్లాలని ఉందని టీవీ9తో చాలా విషయాలు షేర్ చేసుకుంది మధులిక. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేసి, మంచి ఉద్యోగం చేయాలనుకున్న తన కలను సాకారం చేసుకోవడమే లక్ష్యమంటోంది. తన ఒంటిపై గాయాలున్నా.. తన లక్ష్యాలను ఎవరూ అడ్డుకోలేరని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది మధులిక. ప్రేమంటే త్యాగమని తెలియని మూర్ఖులను.. ప్రేమపేరిట దాడులకు పాల్పడే భరత్ లాంటి ఉన్మాదులను ఉరితీయడమే సరి అని అంటోంది. నవ్వడం.. నవ్వించడమే తన బలం అంటుంది మధులిక.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు