లంగర్ హౌజ్‌లో డ్రగ్స్ కలకలం..!

హైదరాబాద్‌లోని వెస్ట్‌ జోన్‌ పరిధిలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

లంగర్ హౌజ్‌లో డ్రగ్స్ కలకలం..!

Updated on: Oct 20, 2020 | 6:05 PM

హైదరాబాద్‌లోని వెస్ట్‌ జోన్‌ పరిధిలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సిటీ యువతను టార్గెట్‌ చేసుకుని విదేశీయులు కొందరు డ్రగ్స్‌ దందాకు తెరలేపారు. లంగర్‌హౌజ్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియా వ్యక్తిని వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్టూడెంట్‌ వీసా మీద భారత్‌కు వచ్చిన డానియల్‌ చదువుకుంటూనే డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 6 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

Loading...
Unable to load recommendations.
Follow Us