Corona Help: క‌రోనా క‌ష్ట కాలంలో అండ‌గా నిలుస్తోన్న సోష‌ల్ మీడియా.. విలువైన స‌మాచారం ఇలా తెలుసుకోండి..

|

May 06, 2021 | 5:59 AM

Corona Help: ప్ర‌స్తుతం భార‌త్ క‌రోనా సెకండ్ వేవ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి స‌మ‌యంలో సోష‌ల్ మీడియా సైట్లు విలువైన స‌మాచారాన్ని అందిస్తూ.. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడుతున్నాయి. కొవిడ్ 19కి సంబంధించి సోష‌ల్ మీడియాలో స‌మాచారాన్ని ఇలా తెలుసుకోండి..

1 / 4
క‌రోనా క‌ష్ట‌కాలంలో విలువైన స‌మాచారం అందిస్తూ సోషల్ మీడియా సైట్లు పెద్ద స‌హాయాన్నే చేస్త‌న్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు సోష‌ల్ మీడియాసైట్లలో కోవిడ్ స‌మాచారాన్ని ఎలా తెలుసుకోవ‌చ్చో చూడండి.

2 / 4
ట్విట్ట‌ర్‌: ట్విటర్‌ ఎక్స్‌ప్లోరర్‌ ట్యాబ్‌లో కొవిడ్‌ 19 అనే ట్యాబ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. #Covid19IndiaHelp అనే హ్యాష్‌ట్యాగ్‌తో యూజర్లు తమకు కావాల్సిన సమాచారం కోసం వెతకవచ్చు.

3 / 4
వాట్సాప్‌: క‌రోనా స‌మాచారం కోసం వాట్సాప్ బాట్‌ను సిద్ధం చేశారు. దీనికోసం ముందుగా మొబైల్‌లో  +919013151515 నెంబరును సేవ్‌ చేసుకోవాలి. అనంత‌రం ఏదైనా మెసేజ్ పంపిస్తే.. MyGov Corona Helpdesk కు సంబంధించిన బాట్‌ యాక్టివ్‌ అవుతుంది. కావాల్సిన స‌మాచారాన్ని పొందొచ్చు.

4 / 4
ఫేస్‌బుక్‌: ఫేస్‌బుక్‌లో #COVIDEmergency, #COVIDSOS, #COVID19emergency లాంటి చాలా హ్యాష్ ట్యాగ్స్‌ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇవి యూజర్లకు అవసరమైన సమాచారం అందిస్తాయి. వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల వివ‌రాల‌కోసం ఫేస్‌బుక్ ఇటీవ‌ల భార‌త ప్ర‌భుత్వంతో జ‌త క‌ట్టింది.