ఆర్మీలో కరోనా టెన్షన్‌..110 మంది సిబ్బందికి పాజిటివ్‌

దేశ రక్షణ వ్యవస్థలో కూడా కరోనా టెన్షన్ ఎక్కువైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేల మంది సిబ్బందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా డెహ్రాడూన్‌లో 110 మంది భారత ఆర్మీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని..

ఆర్మీలో కరోనా టెన్షన్‌..110 మంది సిబ్బందికి పాజిటివ్‌
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 6:44 AM

దేశ రక్షణ వ్యవస్థలో కూడా కరోనా టెన్షన్ ఎక్కువైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేల మంది సిబ్బందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా డెహ్రాడూన్‌లో 110 మంది భారత ఆర్మీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. గడిచిన రెండు మూడు రోజులుగా వదంకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. పాజిటివ్‌గా తేలిన ఆర్మీ సిబ్బంది కాంటాక్ట్‌ కేసులను కూడా గుర్తిస్తున్నామని.. వెంటనే ట్రేస్ చేసి వారికి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 1,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 3,021 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు 51 మంది మరణించారు.

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..