దేశ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు ఇవే..
దేశంలో మంగళవారం సాయంత్రం నాటికి నమోదైన కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సాయంత్రం 6.00 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4789కి చేరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 4312 కేసులు ఆక్టివ్గా ఉన్నాయని.. 352 మంది కరోనా మహమ్మారిని ఎదుర్కొని బయటపడ్డారని తెలిపారు. ఇక ఈ వైరస్ ధాటికి 124 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.ఇక గడచిన 24 గంటల్లో 508 పాజిటివ్ కేసులు నమొదయ్యాయని.. 13 […]
దేశంలో మంగళవారం సాయంత్రం నాటికి నమోదైన కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సాయంత్రం 6.00 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4789కి చేరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 4312 కేసులు ఆక్టివ్గా ఉన్నాయని.. 352 మంది కరోనా మహమ్మారిని ఎదుర్కొని బయటపడ్డారని తెలిపారు. ఇక ఈ వైరస్ ధాటికి 124 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.ఇక గడచిన 24 గంటల్లో 508 పాజిటివ్ కేసులు నమొదయ్యాయని.. 13 మంది మృతిచెందారని తెలిపారు.