లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో మరో కీలక ఘట్టం జరగబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటక..చంద్రయాన్ 2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై ల్యాండ్ అవ్వబోతోంది. అర్ధరాత్రి 1.40 నుంచి 1.55 గంటల మధ్య ఈ ప్రయోగం జరగబోతోంది. ఈ 15నిమిషాలు ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత కీలకమైనవి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు క్షణక్షణం ఉత్కంఠతో గడుపుతున్నారు. తమ 10ఏళ్ల కల తీరబోయే సమయం కోసం వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ట్వీట్

07/09/2019,2:42AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

ధైర్యం కోల్పోవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.

07/09/2019,2:20AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

2.1 కిలోమీటర్లు ఎత్తువరకు విక్రమ్ ల్యాండర్ సాధారణంగా పనిచేసింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి సంకేతాలు వెలువడలేదు. డేటాను పరిశీలిస్తున్నాం: ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్

07/09/2019,2:19AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

300 మీటర్ల వద్ద సిగ్నల్స్‌కు అంతరాయం

07/09/2019,2:10AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

ఇస్రో సెంటర్ నుంచి వెనుదిరిగిన ప్రధాని నరేంద్ర మోదీ

07/09/2019,2:08AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

ఇస్రో శాస్త్రవేత్తల్లో టెన్షన్.. టెన్షన్

07/09/2019,2:08AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

ల్యాండర్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న ఇస్రో

07/09/2019,2:07AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

07/09/2019,1:50AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

07/09/2019,1:45AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

జాబిల్లి మీదకు విక్రమ్ ల్యాండర్ దిగుతోంది

07/09/2019,1:38AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

07/09/2019,3:39AM

07/09/2019,1:36AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షిస్తున్న ప్రధాని మోదీ

07/09/2019,1:28AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

07/09/2019,3:39AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

07/09/2019,1:22AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

ఇస్రోకు చేరుకున్న మోదీ

07/09/2019,1:21AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తున్న ఘట్టం ప్రారంభమైంది

07/09/2019,1:18AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

07/09/2019,1:18AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

07/09/2019,1:17AM

ల్యాండర్ వేగంను తగ్గించేందుకు 15 నిమిషాలు శాస్త్రవేత్తలకు ఛాలెంజింగ్‌

07/09/2019,1:07AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

07/09/2019,1:06AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

చంద్రుడి దక్షిణార్ధగోళంలో చంద్రయాన్ 2 ల్యాండర్ దిగనుంది.

07/09/2019,12:46AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

అర్ధరాత్రి 1.53కి చంద్రుడిపై ల్యాండ్ కానున్న విక్రమ్ ల్యాండర్

07/09/2019,12:15AM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

ప్రగ్యాన్ రోవర్ బరువు 27 కిలోలు

06/09/2019,11:55PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

చంద్రయాన్ -2 ఆర్బిటర్ బరువు 2379 కిలోలు

06/09/2019,11:55PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

06/09/2019,11:54PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రుడిపై రోవర్ ప్రయాణం..

విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోవర్ అత్యధికంగా 500 మీటర్లు దూరం మాత్రం ప్రయాణిస్తుందని ఇస్రో తెలిపింది

06/09/2019,11:04PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

ఇస్రో కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రక్రియను లైవ్‌లో వీక్షించనున్నారు

06/09/2019,11:01PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

తెల్లవారు జామున ఉదయం 5:50గంటలకు చంద్రుడి పై నడియాడనున్న రోవర్ ప్రగ్యాన్

06/09/2019,11:01PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

తెల్లవారుజామున 5:40 గంటలకు రోవర్ సోలార్ ప్యానెల్‌లు తెరుచుకుంటాయి

06/09/2019,11:01PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

5:30 గంటలకు విక్రమ్ షటర్ తెరుచుకుంటుంది. రోవర్ ప్రగ్యాన్ బయటకు వస్తుంది

06/09/2019,11:01PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

తెల్లవారుజామున ఉధయం 1:40 గంటలకు క్రమంగా చంద్రుడిపై ల్యాండ్ కానున్న విక్రమ్ ల్యాండర్

06/09/2019,11:01PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్

06/09/2019,11:00PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2పై కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ట్వీట్

06/09/2019,10:59PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 రాకెట్ నమూనాలో గణేషుడి విగ్రహం

06/09/2019,10:58PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 మిషన్‌లో పని చేసిన యువ సైంటిస్ట్ నిర్భయ కుమార్ ఉపాధ్యాయ్

06/09/2019,10:56PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ

06/09/2019,10:55PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

ఇస్రో కేంద్రం నుంచి చంద్రయాన్ విజువల్స్

06/09/2019,10:54PM
Chandrayaan 2 landing Live updates, లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2.. అంతరిక్షంలో అద్భుతం!

చంద్రయాన్ 2 లైవ్ అప్డేట్స్

06/09/2019,10:53PM

06/09/2019,10:52PM

06/09/2019,10:50PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *