VAMNICOM Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వశాఖకు చెందిన పూణెలోని వైకుంఠ మెహతా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కో ఆపరేటివ్ మేనేజ్‌మెంట్ (VAMNICOM).. ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 12
పోస్టులు: ప్రొఫెసర్ (3), అసోసియేట్ ప్రొఫెసర్ (3), అసిస్టెంట్ ప్రొఫెసర్ (3), రీసెర్చ్ ఆఫీసర్ (3) పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 35,400ల నుంచి రూ.1,23,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా, ఎంసీఏ/బీటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: